చిన్న పిల్లల పై ఒమిక్రాన్ ప్రభావం..!

 

వాషింగ్ టన్ లో పిల్లలను ను వణికిస్తున్న ఒమైక్రాన్.....

యుఎస్ లో 95 మిలియన్ల పిల్లలు ఒమైక్రాన్ బారిన పడ్డారని అకాడమి అఫ్ పిరియాట్రిక్స్ వెల్లడించింది. ఆసంస్థ అందించిన డాటా ప్రకారం 9,45 2 ,49 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.వాషింగ్ టన్ లో9.5 మిలియన్ల పిల్లలు పరీక్షలు నిర్వహించగా పోజిటివ్ వచ్చిందని పిల్లలలో కోరోనా కేసులు పెరగడం పట్ల ఆందోళన కలిగిస్తుంది. తాజా సమాచారం ప్రాకారం అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ఆసుపత్రిలో 9,452,49 కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా నామోదు అయినట్లు తెలుస్తోంది. ఇందులో 17.8 % ఖచ్చితమైనవని మొత్తం 1౦౦ ,౦౦౦ పిల్లలో 12,589 కేసులు అంచనా . గతవారంలో నమోదుకాగా దాదాపు ఒక మిలియన్ పిల్లలకు సోకి ఉండవచ్చని గతంలోచలికాలం తో పోలిస్తే ఇది చాలా అత్యదికమని. వారం వారం 69% పెరుగుదల దీని సంఖ్య 5,8౦, ౦౦౦ కు చేరింది. ఇంకా మరింత పూర్తి సమాచారం అందాల్సి ఉంది. వివిదవయస్సుల వారి వివరాలు వ్యాదితీవ్రత, ఏ వేరియంట్ దీర్ఘకాలిక, అనారోగ్యం సమస్యలు వాటి ప్రభావం వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం ప్యాండమిక్ఉన్నందున వాటిని అత్యవసరంగా గుర్తించడం అవసరం. దీర్ఘకాలిక ప్రభావం మానసికంగా, ఉండరాదన్నది సామాజికంగా ఉండరాదన్నది నిపుణుల భావన.

ఒమైక్రాన్ వల్ల పిల్లల అనారోగ్యం పై ప్రభావం...

ఎవరైతే పిల్లలు వ్యాక్సిన్ వేసుకోలేదో వారి పై తీవ్రప్రభావం ఉంటుందని కేంబ్రిడ్జ్ వైరాలజిస్ట్ రవీంద్ర గుప్తా వెల్లడించారు.ఒమైక్రాన్ బారినుండి తప్పించుకోవాలంటే మూడవ డోస్ అవసరమని అన్నారు. వ్యాక్సిన్ మూడవ డోస్ ఇమ్యునిటీ పెంచుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ వేసుకున్న వేరియంట్ దాని వేషాలురూపాలు మార్చుకుంటుంది. భారత్ లో ఇతర దేశాలలో తీవ్రప్రభావం చూపుతోంది. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారనికేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ తిరాప్యుటిక్ ఇమ్యునాలాజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ ప్రోఫెసర్ క్లినికల్ మైక్రో బయాలజీ రవీంద్ర గుప్తా వివరించారు. కాగా వ్యాక్సినేషన్ వేసుకో కుంటే వ్యాధి తీవ్రత తట్టుకోవడం కాష్టమని అన్నారు. వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి ఒమైక్రాన్ సహజమైన వ్యాక్సిన్ కన్నా ప్రమాదకరం ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తిగా తెలియదని గుప్తా స్పష్టం చేసారు. 

పిల్లలలో ఓఒపిరితిత్తుల నాళా లలో పైభాగంలో ఇన్ఫెక్షన్ ఇతర అనారోగ్య సమస్యలు మరణాలు ఇప్పటివరకూ చూడలేదు.అని గుప్తా స్పష్టం చేసారు. ఒమైక్రాన్ వేరియంట్ పై బయాలాజికల్ పరిశోదన చేస్తున్నామని డెల్టాకు, ఒమైక్రాన్ కు మధ్య పొంతన ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయాత్నంలో ఉన్నామని.ట్రాన్స్ మేమ్బ్రీన్ ప్రోటీన్ కు భిన్నంగా ఒమైక్రాన్ వ్యవహరిస్తోంది. అవి ఊపిరి తిత్తుల్లో పై భాగం లో లేదా కింది భాగం లో ఉంటాయి.వారిలో నిమోనియా వచ్చే అవకాసాలు తక్కువే అను గుప్తా వివరించారు. పిల్లలు అసిపాత్రులలో చేరడానికి కారణాలు వివరిస్తూ పిల్లల శ్వాస నాళాలు చాలా చిన్నవిగా సన్నగా ఉండడం అనాళా లలో ఇంఫ్లా మేషన్ ముక్కు గొంతు లో ఉన్నందున పిల్లలు ఇబ్బందులు పడతరాని అందుకే తల్లి తండ్రులు పిల్లల్ని ఆసుపత్రులలో చేరుస్తున్నారని రవీంద్ర గుప్తా విశ్లేషించారు.