ఒక్క యాపిల్‌తో 9 రకాల లాభాలు

ఒక్క యాపిల్ పండు తింటే చాలు శరీరానికి9 రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ప్రపంచంలో ఏ పద్దతిలో పండించిన యాపిల్‌నైనా తింటే చాలు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు
వైద్యులు. ప్రపంచంలో ఉత్తమ మైన పండు ఏది అని అంటే మాత్రం యాపిల్ అని అందరు అంటారు. ప్రపంచం లో 7,500 రకాల యాపిల్స్ ఉన్నాయని నిపుణులు పేర్కొనారు. యాపిల్ ను ముక్కలు కోసుకుని తిన్నా లేదా యాపిల్ మొత్తంగా తిన్నా, జ్యుస్ తీసుకుని తాగినా, ఒక్కో యాపిల్‌లో 80 క్యాలరీల ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. 1 గ్రాము న్యుట్రీన్ 19 గ్రాముల సహజ మైన చక్కెర ఫ్యాట్ సోడియం  కొలస్ట్రాల్ ఉండదు. యాపిల్ లో 2/3 వంతుల పీచు పదార్ధం ఉంటుంది. అది మీ ఆహారం అరుగుదలకు ఉపయోగ పడుతుంది. యాపిల్ పైన ఉండే తళ తళ లాడే తొక్క యాంటీ ఆక్సిడెంట్ సబ్ స్టన్స్ గా పని చేస్తుంది. మీ ఇతర సెల్ల్స్ ద్వారా వచ్చే డ్యామేజ్ ని క్యాన్సర్ ను నివారిస్తుంది. గుండె సంబందిత సమస్యలను నివారిస్తుందని నిపుణులు తేల్చారు. 

అయితే  తినే ముందు యాపిల్ ను తప్పనిసరిగా శుభ్రంగా కడిగి తినాలని సూచించారు. యాపిల్ ద్వారా వచ్చే ఫ్లవో నోయిడ్స్ సెల్ ను రక్షిస్తుంది. మీ మెదడులో  జ్ఞా  పక శక్తి  ని తగ్గించే అల్జీమర్స్  వ్యాధిని  యాపిల్ నివారిస్తుంది. మెదడులో  జరిగే  రక రకాల  డ్యామేజి లను  నివారించేందుకు యాక్సిడెంట్  శాతం  చాలా  ఎక్కువగా  ఉంటాయి. ఒక పరిశోదనలోయాపిల్ జ్యూస్  అతనిలో వారి ప్రవర్తన  మూడ్ ను  గమనించామని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఫ్యంక్రియటిస్, క్యానర్ ను నివారిస్తుంది. యాపిల్ నుండి వచ్చే  ఫ్లవొనొయిడ్స్ వాతా వరణం లో  హాని చేసే  వివిధ రకాల రసాయనాల నుండి యాపిల్ రక్షిస్తుంది.  శరీరంలో చర్మం కణాలు అందులో ఉండే రసాయనాలు బ్రెయిన్ సెల్ల్స్ , ఫ్యంక్రియా టిక్  సెల్ క్యాన్సర్ రాకుండా కాపాడు తుంది. ఇంకా వీటి పై  పరిశోధన  కోన సాగిస్తున్నారు. ఫ్యంక్రియాస్ విడుదల చేసే ఇన్సూలిన్ సరిగా లేకుంటే వచ్చే టైప్ 2  దయాబె  టిస్  ఫ్లవో నోయిడ్స్ ఫ్యాంక్రియాస్ ను  ఆరోగ్యంగా  ఉంచుతుంది. టైపు 2 డయాబెటిస్ ను  కొంత వరకు  రిస్క్  తగ్గిస్తుంది. 
  
 రోజుకు2  కంటే ఎక్కువ యాపిల్స్ తింటే  2 8 % డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు.  ఒక యాపిల్  లో  3 గ్రాముల పీచుఉంటె మీ ఆహారం అరుగుదల  కు ఉపయోగ పడు తుంది. ఆకలి వేసినప్పుడు ఒక
యాపిల్ తింటే బరువు తగ్గి పోయే అవకాశం ఉందని తెలిపారు. కొలస్ట్రాల్ క్యాన్సర్.   రోజుకు ఒక్క యాపిల్ తిన్న వారిలో కాలాన్ క్యాన్సర్  వచ్చే అవకాశం తక్కువే అని ఫ్లవొనొయిడ్స్  వాళ్ళ ఇపెద్ద పేగులు, చిన్న పేగులు, ఆరోగ్యంగా ఉంచు తాయి. గట్ హెల్త్ ----  యాపిల్ నుంచి వచ్చే పెక్టిన్ లో బల మైన పీచు పదార్ధం  మీ డైజేస్టివ్ సిస్టం  ను కాపాడు తుంది. మన శరీరం లో కి పెరు గు  ద్వారా 
వచ్చే  బ్యాక్టీరియా ను పెక్రి యాస్ క్యాన్సర్  ను నిరోదిస్తుంది.  బరువు తగ్గించేందుకు యాపిల్ దోహదం చేస్తుంది----- ఒక యాపిల్ లో 3 గ్రాముల  పీచు పదార్ధం ఉంటుంది. మీ అరుగుదాలను పెంచు తుంది.
దీర్ఘ కాలం పాటు  ఆకలి లేకుండా చేస్తుంది. అయితే చాలా తక్కువ శాతం గ్లై సిమిక్ ఉండడం వల్ల  ఇది మీ శరీరంలో చక్కర శాతాన్ని పెంచు తుంది.  అది ఇంకా మీ ఆకలిని పెంచు తుంది.  దీనిని ఒక  స్నాక్ గా తీసుకుంటే అది మీ బరువును  తగ్గించడంలో 
 ఉపక రిస్తుంది.                   

గుండె ను ఆరోగ్యంగా ఉంచేది యాపిల్..

ఒక ల్యాబ్ లోనిర్వహించిన పరీక్షలో కొన్ని రకాల మొక్కల లోని ఉన్న రసాయనాలు పెక్టిన్ యాపిల్ లో ఉండే పీచు పదార్ధం గుండెను, రక్తనాళాన్ని  కణాలను డ్యామేజ్ చేయకుండా సహక రిస్తుంది. పెక్టిన్ పీచు పదార్ధంl d c అంటే చెడు కొలస్ట్రాల్ వల్ల ఆర్తరైటిస్, హార్ట్ డిసీజ్, కు దారి తీసుస్తుంది.


ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్..

ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్ ఎంతో ఉప యుక్తమని అంటున్నారు వైద్యులు. యాపిల్ లేదా ఇతర పండ్లు కూరాగాయలు శరీరంలో ఉండే ఇంఫ్లమేషన్ కు వ్యతి రేకంగా ఆస్తమా కు వ్యతిరేకంగా ఇతర ఊపిరి తిత్తుల సమస్యలను యాపిల్ పూర్తిగా ఉపయోగ పడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఇందుకు ఉదాహరణగా గర్భ వతిగా ఉన్న మహిళకు యపిల్ ను తిని పిస్తే ఆమె ప్రసవించిన పిల్లలకు
ఆస్తమా లక్షణాలు లేక పోవడం గమనించామని నిపిణులు తేల్చి చెప్పారు. ఎవరైతే తక్కువ పండ్లు ఫలాలు తీసుకుంటారో, వారికీ ఆస్తమా వచ్చే అవకాశం తాక్కువే అని తేల్చారు. 

యాపిల్ ఇమ్యూన్ బూస్టర్...

శరీరం లో ఇమ్యునిటి లేక ఇబ్బంది పడు తున్న వారికీ  శుభ వార్త. ఇమునిటీ పెరగ దానికి  ఒక ఒక బత్తాయి మాత్రమే కాదు. యాపిల్ లో 1 ౦ % విటమిన్ సి  ప్రతి రోజూ ఇస్తుంది. యాపిల్ లో ఉండేపీచు పదార్ధం ద్వారా పెక్టిం లభిస్తుంది. ఇది అత్యంత రుచికరమైన పండు మాత్రమే కాదు. ఇతర క్రిముల వల్ల మన శరీరం లోని ఇమ్యునిటీ పై దాడి చేయ కుండా  నిలువ రించేశక్తి యాపిల్ కు  ఉందని నిపిణులు స్పష్టం  చేసారు. మీరు అనా రోగ్యంతో సత మత మౌతున్నప్పుడు ఒక్క యాపిల్ తింటే చాలు. మళ్ళీ మీరు లేచి తిరగడం ఖాయం.  

స్టీర్ర్ క్లియర్ విత్తనాలు..
స్టీర్ర్ క్లియర్ విత్తనాలు యాపిల్ లో ఉండే స్టీర్ క్లియర్ విత్తనాలు ఇందులో అమ్యగ్దలింగ్ ఉంటె సైనిడ్ ఉన్నట్టే. ఒక వేళ ఆవిత్తనాన్ని  అను కోకుండా తిన్న అది మీకు విషం కాదు.  సైనిడ్ ఉన్న శరీరంలో డి టాక్సీఫై  చేస్తుంది. ఆ విత్తనాలు యాపిల్ లోనే ఉంటాయి. అందుకే యాపిల్ ను తినే టపుదు జాగ్రత్తగా తినాలి. అమ్యగ్దన్ కనుక మీశరీరంలో ఉంటె చాలా జాగ్రత్తగా ఉండాలి. చదివారా 
 యాపిల్ వల్ల  ఎన్ని లాభాలో సో -- యాపిల్ తినండి ఆరోగ్యంగా ఉండండి.