మూడు రాష్ట్రాల్లో 1 గంటవరకూ 40 శాతం పోలింగ్ నమోదు..

 

తమిళనాడుతో పాటు కేరళ పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికుల సాయంత్రం 6 గంటల వరకూ జరగనున్నాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటవరకూ తమిళనాడు, కేరళ పుదుచ్చేరిలో పోలింగ్ సగటున 40 శాతం నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలుపుతున్నారు.  తమిళనాడులో 42.1 శాతం, కేరళలో 45 శాతం ఓట్లు పోలయినట్లు వారు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu