40% పిల్లలకు హైతి లో కలరా !

యునిసెఫ్ పరిశోదన ..

సహజంగా నీటి కాలుష్యం ద్వారా వ్యాపించే కలరా కేసులు డయేరియా కేసులు వంతుల వల్ల 1౦,౦౦౦ మంది పిల్లలు మరణించారు.ఈ పరిణామానికి యు ఎస్ పీస్ కీపింగ్ ఫోర్స్ ను నిందించింది.హైతి లో పిల్లలలో కొత్తరకం కలరా  బారిన పడిన పిల్లల సంఖ్య పెరుగుతోంది యునైటెడ్ నేషన్స్ చిల్ద్రన్న్ ఏజన్సీ ఈ విషయాన్ని హెచ్చరించింది. పిల్లలలో పోషక ఆహార లోపం తో సత మత మౌతున్నారని మూడు పూటలా తిండి లేక బ్యాక్టీరియా వ్యాధుల వల్ల చనిపోతున్నట్లు యునిసెఫ్ గుర్తించింది.హైతి అమెరికాలో చాలా నిరుపేద దేశం ఈ మధ్య కాలం లో తీవ్రమైన ప్రకృతి విపత్తులు విలయ తాండవం తో ర్హీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.గత సంవత్చరం  లో హైతి అధ్యక్షుని హాత్య, తీవ్ర భూకంపం వంటి వరుస ఘటనలు జరగడం గమనార్హం.కరేబియా దేశాన్ని కలరా దేశం గా ప్రకటించింది. సహజంగా అక్టోబర్  తరువాత మూడు సంవత్సరాలు ఎలాంటి  కేసులు రిపోర్ట్ కాలేదు మధ్యలో ఆహారం కొరత పరి శుభ్రమైన త్రాగు నీరు ఇంధన అవసరాలు నిలిచి పోయాయి.

కలరా చికిత్చ చేసిన తరువాత కూడా పిల్లలు చనిపోవడం బాధను ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశం పై అత్యవసర కార్యక్రమం గా చేపట్టింది.హైతిని సందర్శించిన మేన్యుఎల్ ఫాన్ టైన్ ఒక ప్రకటనలో ద్వీపం లో జరిగిన అంశాలను ఫాన్ టైన్ ద్వీపానికి మూడు రకాల ముప్పు ఉన్నట్లు చెప్పారు.పోషక ఆహార లోపం కలరా, మారణాయుదాలాతో దాడులు అనుమతులు లభించడం తో హింసకు దారి తీస్తోందని ఆమె అభిప్రాయ పడ్డారు.మొదటి రెండు అంశాలు ముందు వరుసలో ఉన్నాయని మరొకటి మరో దానికి సహకరిస్తోందని ఆమె అన్నారు.సహజంగా కలరా నీటి కాలుష్యం వల్ల విస్తరిస్తుందని కలరా కారణంగా డయేరియా వాంతులు వల్ల దాదాపు 1౦,౦౦౦ మంది ప్రజలు 2౦ 1౦ లో మరణించారని దీనికి కారణం యు ఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కారణమని నిందించారు.వ్యాధి అటు పిల్లలను పెద్దలను వేదించింది ఒకవేళ చికిత్చ అందని పక్షం లో కొద్ది గంటల్లోనే మరణించడం విచారకరమని పేర్కొన్నారు.

పిల్లల జీవితాన్ని రక్షించేందుకు అయ్యే ఖర్చు సాధారణ మె అని అందరికీ అందుబాటులో ఉందని ప్రధాన పట్టణాల కు చేరడం కష్టమని అంటున్నారు.దీనికి తోడు పెద్ద ఎత్తున ఆయుధాలు చేతపట్టిన కాల్పులు జరపడం హింస పెరిగి అక్కడ బద్రత కరువైందని మానవత విలువలు గుడ్డును పోదిగినట్టు పొదగాలని ఆమె అన్నారు.ఈ వ్యాధి వల్ల ఫాన్ అమెరికన్ సంస్థ ఈ వారం విడుదల చేసిన రిపోర్ట్ లో 2౦16 మంది మరణించారని 961 కేసులు గుర్తించినట్లు తెలిపారు ముందు ముందు అనుమానితులు 12 ౦ 16 గా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రాధాన పట్టణ పోర్ట్ పట్టనం చుట్టూ రెండవ అతి పెద్ద కేసులు దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి దేమ్నిశియాన్ రిపబ్లిక్ పేర్కొంది.