కసబ్ కు ఉరిశిక్ష, సంబరాల్లో ముంబయి

 

Ajmal kasab dead, Ajmal kasab dead Mumbai Celebrates, Mumbai Celebrates Ajmal kasab death, Ajmal kasab died, Ajmal kasab no more

 

కసబ్ ఉరిశిక్ష అమలుపై ముంబయి నగరం సంబరాలు జరుపుకుంది. ఈ రోజు కసబ్ ను ఉరితీశారన్న వార్త వెలువడిన వెంటనే జనం వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి ఆనందంలో మునిగి తేలారు. దక్షిణ ముంబయిలోని ముస్లీంలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ చర్య పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యాలయాకు భోజనం తీసుకువెళ్ళే డబ్బావాలాలు కసబ్ ఫోటోలను దహనం చేసి రోడ్లపై నృత్యాలు చేశారు. బెస్ట్ బస్సుల్లో ప్రయాణికులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. శివసేనతోపాటు పలు పార్టీల నేతలు ఉరిశిక్ష అమలును స్వాగతించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu