Read more!

సంగీతం మిమ్మల్ని కదిలిస్తుంది....

 

నిజం మీరు చేసే వ్యాయామానికి కాస్త మ్యూజిక్ ఆడ్ చెయ్యండి.మీరు ఫిట్ మీ ఆరోగ్యము ఫిట్ ఇది నిజం నమ్మాల్సిందే.

శిశుర్వేక్తి పశుర్వేక్తి గానరసం ఫణీహి .....

అవును శిశువు నైనా పశువుల నైనా పాట మై మరిపిస్తుంది. కదిలిస్తుంది. అగనామ్రుతానికి మై మరిచి పోనీ వారు అంటూ ఉండరు .చివరికి అప్పుడే పుట్టిన పసిపాప మొదలు,పశువులు సైతం సంగీతానికి తలలు ఆడిం చాల్సిందే. ఇక అత్యంత ప్రమాద కారి అయిన పాము సైతం ఆ గానానికి మై  మరిచిపోవాల్సిందే. ఇది నిజం కూడా ఆ క్రమం లో ఒక చిత్రకారుడు, లేదా ఒక గాయకుడు,రిథం ప్లేయర్ వాద్యకారులు సైతం తమ పనిలో ఏకాగ్రత తో మై మరిచి పోతారు.శరీరం లోని అణువు అణువూ స్పందిస్తుంది. నవనాడులూ స్పందిస్తాయి. మానసికంగా నిర్జీవంగా పడి ఉన్న శరీరమే అయినా  చ్సైతన్యాన్ని కలిగిస్తుంది శిలనైనా కరిగించే శక్తి పాటకే ఉంది అంటే అతిశయోక్తి కాదు.అచేతనం గా పది ఉన్న సమాజాని చైతన్యం నిపేది పాటే.అయితే సృతిలేని పాట, మతిలేని మాట ఆకట్టుకోదు. శృతి కి తగిన తాళం ఉంటె లయబద్ధంగా అడుగుల సవ్వడి ఉంటె ఆపాటే వేరు అటేస్టే వేరు ఆపాట లో నాటు తనమున్న నీటు తన మున్న భక్తి తత్వం ఉన్న పాటకు స్టెప్పులు వేస్తే అదుర్స్ కదు.  ఎప్పుడైనా మీరు ఏరోబిక్ శిక్షణ ఇచ్చే వారిని ఎదుర్కున్నారా.అతని పేరు మైకల్ బోల్టన్ అయితే మీకు తెలిసి ఉండాలే.తప్పుగా ఉన్న సంగీతం కూడా మంచి వర్క్ అవుట్ కు దారి తీసింది. చెడు పోయింది. అయితే ఇందుకు భిన్నంగా జరిగింది అంది కూడా అంతే నిజం. అయితే సరైన సంగీతం రసాస్వాదన చేసినట్లు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మంచి సంగీతం వల్ల ఎగస్ట్రా  జ్యూస్ లాంటిది అనే చెప్పాలి.అది మీకు అదనపు శక్తి నిస్తుంది. అలాగే మీరు ఫిట్ గా ఉండేందుకు దోహదం చేస్తుందని అంటునారు. అయితే ఎలాంటి ఫిట్నెస్ పద్దతిని ఎంచుకోవలన్నది వారి వారి వ్యక్తిగత ఎంపిక పై ఆధార పడి ఉంటుంది.అయితే అది శాస్త్ర్రీయమా థ్రెడ్ మిల్ లేదా సెషణా  ఎపిలేప్టికాల్ అన్నది ట్రైనర్ నిర్ణయం పై ఆధార పది ఉంటారు.అయితే దీనికి శాస్త్రీయ ఆధారం కోడా ఉంది ఒక పరిశోదనలో వ్యాయామం పై కన్నా విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజిస్తులు 18 విద్యార్ధుల వర్గాలు  నాలుగు రకాల సెట్స్ ను స్టాటి నరి బైక్స్  అనీ ఒకే రకంగా ఇంటెన్సిటీ తో నిర్వహించారు. మొట్ట మొదటి మూడు సెట్స్ లో పాల్గొన్న వారు విన్న మ్యూజిక్ మొదట అప్ టెంపో-తరువాత క్లాసికల్ ఆతరువాత వచ్చునా ట్యూన్స్ వారే ఎంచుకున్నారు. నాల్గ సెట్ లో వారు సైలెన్స్ ను  నిశ్శబ్దాన్ని ఇష్టపడ్డారు. ఆతరువాత ఆగ్రూప్ మ్యూసిక్  తో వర్క్ అవుట్ చేసింది. అంటే మ్యూసిక్ తో వర్త్ అవుట్ చాలా సులభమైన పద్దతిగా భావిం చారు.చాలా పరిశోధనలలో అంగీకరించిన విషయం ఏమిటి  అంటే మ్యూసిక్ వల్ల చాలా పోజిటివ్ ఎఫెక్ట్స్ఎండ్యు రెన్స్ వ్యాయామం చేయడం ,అందుకే వారు ఎక్కువగా వర్క్ అవుట్ లు  దీర్గ కాలంగా చేసేందుకు ఇష్ట పడడానికి ఎక్కువ స్థాయిలో ఇంటెన్ న్సిటి  మ్యూసిక్ లేనప్పుడు అలాగే ఉండడం గమనించ వచ్చు. ఈ విషయాన్నిగోస్టారికా  విశ్వ విద్యాలయానికి చెందిన లుయిస్ ఎఫ్ అరగోన్ -వర్గాస్ ఎక్సర్ సైజ్ ప్రొఫెసర్ ఈ అంశం పై పరిశోదనలు చేసారు. నమ్మండి మ్యూజిక్ మనలో పోజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని. ఒకరకమైన ప్రభావం లో ఉన్న వారిని బయటికి తీసుకు వస్తుంది. మ్యూజిక్ సంగీతం వల్ల మీ మెడకు అలసటతో పాటు వ్యాయామం చేయడం వల్ల కొంత శారీరకంగా నొప్పి ఉంటుంది అయితే మ్యూజిక్ సంగీతం ఆదరణ  ఉన్నంతవరకూ దానిని ఇష్టపడుతూనే ఉంటారు. దానిని కావాల్సిన స్థాయిలో వాయిస్తూ ఉంటారు అననందిస్తూ ఉంటారు.

మ్యూజిక్ ఆనందం కోసమేనా .....

మీరు చేసే పనికి సంగీతాన్ని జోడించడం సులభభం. మీ రుచికి అభిరుచి సంగీత అభిరుచి తోడైతే దానంతట అదే సహజంగా వాటికి కావాల్సిన విధంగా మీరే రూపకల్పన చేస్తారు.మీ ఫిట్ నెస్ కు ఏవిధంగా కావాలో మీకు తర్ఫీదు నిచ్చే శిక్షకులు రూపొందిస్తారు ఇందుకోసం కొన్ని రకాల వెబ్ సైట్స్ పని చేస్తున్నాయి. మీ కంప్యు టర్  లో డౌన్ లోడ్ చేసుకుని మీరు సంగీతం తో వ్యాయామం చస్తూ మీ ఫిట్నెస్ పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. సంగీతం అదే మ్యూజిక్ లో కొన్ని రకాల మ్యుజిక్లు ఉన్నాయట అవి ఏవో మీకు తెలుసా.ప్రీ మిక్స్ డ్  మ్యూజిక్.పవర్ మ్యూజిక్, మోషన్ మ్యూజిక్, డైనమి క్  మ్యూజిక్, మీరు స్వయంగా రూపొందించిన మిక్స్ మ్యూజిక్ ద్వారా మీరు స్వయంగా ఆరోబిక్స్ చేయడం ద్వారా మీరు హేల్తీ మీ శరీరం ఫిట్ అండ్ హేల్తీ.