ఇంట్లో ఏ దేవుడి ఫోటోను ఏ దిశలో పెట్టాలి..శాస్త్రం చెప్పిన సరైన విధానం.!
ఇంట్లో ఏ దేవుడి ఫోటోను ఏ దిశలో పెట్టాలి..శాస్త్రం చెప్పిన సరైన విధానం.!
ఇంట్లో దేవుడి ఫోటోలు లేదా విగ్రహాలను ఏ దిశలో ఉంచాలి? ఏ గదిలో ఏ దేవుని చిత్రపటాన్ని పెట్టాలి? పూజా గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఇంట్లో దేవతల చిత్రాలను ఎక్కడ ఉంచకూడదు? వంటి అనేక సందేహాలకు శాస్త్ర ఆధారాలతో సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
ధర్మ సందేహాలు కార్యక్రమంలో బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఇంట్లో దేవతల చిత్రపటాల ఏర్పాటు గురించి వాస్తు మరియు ఆధ్యాత్మిక పరంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలను వివరించారు. పూజా గది ఏర్పాటు, దేవుడి ఫోటోల దిశ, ఏ గదిలో ఏ దేవుని చిత్రపటాన్ని ఉంచాలి, ఎలాంటి చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు వంటి విషయాలను సులభమైన భాషలో వివరించారు.
హిందూ సంప్రదాయాలు, వాస్తు నియమాలు మరియు శాస్త్రోక్త ఆచారాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది.
మీ ఆధ్యాత్మిక సందేహం ఏదైనా... మా భక్తి యూట్యూబ్ ఛానల్‌లో ప్రముఖ పండితులు, ఆధ్యాత్మిక గురువులు చెప్పిన శాస్త్రోక్త విశేషాలు, పూజా విధానాలు, వ్రతాలు, పారాయణాలు, దేవాలయాల మహిమలు మరియు భక్తి విశేషాలు అందుబాటులో ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 Bhakthi One (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)