Home » కవితలు » ఐ లవ్ యూ.. ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజస్



Facebook Twitter Google
ఐ లవ్ యూ.. ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజస్

ఐ లవ్ యూ.. ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజస్

 

 

నేను నిన్ను ప్రేమిస్తున్నా...............తెలుగులో...
ముజే తుమ్ సే ప్యార్ హై.............హిందీలో.........
త్వయి స్నేహయామి ................. సంస్కతంలో... 
నాన్ ఉన్నె కాదలిక్కిరేన్................తమిళంలో.......
నాను నిన్నను ప్రతిస్తునె............కన్నడంలో........
నాన్ నిన్నే స్నేహిక్కున్ను.........మళయాళంలో.......
హొమె తుల ప్రేమ్ కర్ తొ...........మరాఠీలో..........
మయి తాను ప్యార్ కరదా...........పంజాబీలో.........
మై ఆప్ సే ప్యార్ కర్ తాహుం..........ఉర్దూలో.......
మూన్ తుమ్ కో భాలాపాయె............ఒరియాలో.......
మును తొమక్ భాల్ పావొ...............అస్సామీలో.......
అమి తొమకె భాలొభాషి..................బెంగాలిలో.......
తు మొగెల్ మొగచొ.......................కొంకణిలో........
మై ఛా చైన్ మాయి....................కాశ్మీరీలో..........
మా తొగె ప్యార్ కెనదోకైన్..............సింధిలో..............
ఐ నా  నా కగ్బూ నున్ గ్షి.................మణిపురిలో.......
హూ తునే ప్రేమ్ కరూతూ...........గుజరాతీలో.......
మైనే తానే ప్యార్ కరూ..................రాజస్ధాన్ లో.........
కొహియో హక్ చువో................బోడోలో................
మిన్ జో తెరెనాల్ ప్యార్ హెగా............డోగ్రిలో...........
హమ్ అహనాసే ప్యార్ కర్ ఛాట్..........మైధిలిలో.......
మా తిమిలియా మాయా.................నేపాలీలో...........
ఐ లవ్యూ .......................ఇంగ్లీష్ లో.........

చూశారా....? ఇదండీ ప్రేమకున్న విలువ....
ఈ భాష ఆ భాష అనికాదు....ఏ భాషలోనైనా...
నేను చెబుతానంటే... చాలు వెంటనే వస్తానంటుంది..అందరినోట...
నేను నిన్ను ప్రేమిస్తున్నా...అన్న మాట...ఏ భాషలోనైనా సరే...
ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులందరూ....
ఒక్కసారి....భాషలు వేరైనా భావాలొక్కటే అంటూ.....
ఇవి తలుచుకుంటారని.....అందరికీ అందిస్తున్నాం......
పఠనం చేసుకోండి.....మనస్సులో పదిలం చేసుకోండి...
సరైన వారితో మననం చేసుకోండి....
మనసు ఇచ్చి పంచేసుకోండి...
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులందరూ....
సంతోషంగా సద్వినియోగం చేసుకుంటారని...
ఆశిస్తూ...

- మీ కుల శేఖర్

 


సంస్కృతి, సంప్ర‌దాయం సంద‌డిచేసేలా.. పసుపు, కుంకుమ ప‌ల్ల‌వి పాడిన శుభ‌వేళ‌..
Apr 5, 2019
ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను.
Mar 18, 2019
అమ్మ నుంచే మన అమ్మ భాష ఆటలతో ఆనందభాష్పాలు
Feb 20, 2019
నీ కనుపాపలోని ప్రతి స్వప్నం నా గురించే అనుకున్నా...
Feb 12, 2019
కనిపించనంత దూరంగ ఉన్నా, నీ జ్ఞాపకం మిగిలుందిలే...
Feb 11, 2019
ప్రేమికులరోజు ప్రేమించే వారికి ఆ ప్రేమని తెలియచేయాలనుకుంటున్నా..
Feb 9, 2019
నలుపు పురిటిలో పుట్టిన అక్షరాలు..
Feb 8, 2019
బాధ బాధ బాధ దేనికొరకు నీ బాధ. డబ్బు లేదని బాధ దర్జాగా లేవని బాధ.
Nov 27, 2018
కాలం మారిపోయింది నాకు నీ మీదున్న ప్రేమ గతంగా మారిపోలేదు.
Nov 26, 2018
ఒక్క దీపం.. చీకటిని చీల్చి కాస్త వెలుగుని పంచుతుంది.
Nov 6, 2018
TeluguOne For Your Business
About TeluguOne