పరిక్షల సమయంలో మీ పిల్లల ఫోకస్ ని పెంచే టెక్నిక్స్..

పిల్లల్లో ఫోకస్ ఎలా పెంచాలి, ముఖ్యంగా పరీక్షా సమయంలో? పెద్దవాళ్ళకి ఉన్నంత అటెన్షన్ చిన్న పిల్లలకి ఉండదు. పిల్లల్లో ముందుగా భయం, ఒత్తిడి పోయేలా జాగ్రత్త వహిస్తే, వాళ్లలో ఫోకస్ పెరిగే అవకాశం ఉంది. అన్నింటికన్నా ముందు పిల్లలు రిలాక్సింగ్ ఎక్సర్సైజులు చేయాలంటున్నారు రామకృష్ణ మగులూరి గారు. పరీక్షల గురించి ఆయన చెప్పే మరిన్ని సలహాల కోసం ఈ వీడియో చూడండి..  https://www.youtube.com/watch?v=fACT1pscHf8