వీటిని కూడా నమ్ముతారా...!

ఎవరయినా బయల్దేరుతుంటే తుమ్ము వినిపించగానే కాసేపు ఆగి బయల్దేరండి అంటాం. నిండు కుండ ఎదురయితే వెళ్ళినపని వెంటనే అవుతుందని నమ్ముతాం. ఇలా మన నిత్య జీవితంలో ఎన్నో నమ్మకాలు ముడి వేసుకొని ఉన్నాయి. అయితే, మనకి మూఢ నమ్మకాలు అనిపించినవి ఇంకొందరికి మంచి శకునం అనిపించొచ్చు. ఈ వీడియో చూడండి ఎవరి నమ్మకలేంటో, మూఢ నమ్మకాలేంటో...  https://www.youtube.com/watch?v=XCa5Osk7HDw