మీ సామర్ధ్యం ఏంటో మీకు తెలుసా..?

ప్రతి ఒక్కరికి తనలోని సామర్థ్యాన్ని వినియోగించుకుని గుర్తింపు పొందాలనే తపన ఉంటుంది. అయితే చాలాసార్లు మన సామర్ధ్యాన్ని గుర్తించడంలో చేసే పొరపాట్లే మనల్ని ఎక్కడివారిని అక్కడ ఉంచేస్తుందంటున్నారు నిపుణులు. ముందు మన శక్తిసామర్ధ్యాలు ఏంటో మనం తెలుసుకుంటేనే ఎలాంటి అద్భుతాలైనా చేయగలం అంటున్నారు. మీలోని సామర్థ్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=zMkeow_LkpI

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu