రామయ్యా..కలెక్షన్స్ రాబట్టాడు

 

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్..హరీష్ శంకర్ కాంబినేషన్లో దసరా కానుకగా వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ చిత్రం మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ రావడంతో..సినిమాకి లాస్ వస్తుందని విశ్లేషకులు భావించారు. కాని దసరా ప౦డగా రామయ్యాకు కలిసివొచ్చింది. మొదటి వారం వసూళ్ళను చూస్తే ప్రొడ్యూసర్ కష్టాల నుంచి బయపడినట్లే కనిపిస్తోంది. ఏపీలో మొదటివారం దాదాపు 26కోట్లు వసూళ్ళు చేసింది. 'రామయ్యా వస్తావయ్యా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం కలిపి 32కోట్లు రాబట్టింది.

 

The area wise break up of Ramayya Vastavayya First Week collections are here:

Nizam -9.59 Cr
 
Vizag -2.59 Cr

East -1.41 Cr

West -1.40 Cr

Nellore -1.36 Cr

Guntur- 2.67 Cr

Krishna- 1.46 Cr

Ceeded- 5.35 Cr

Ramayya Vastavayya First Week Total Collections in AP  -25.83 Cr

Karnataka- 3.65* Cr

ROI -0.87 Cr

Overseas -2.22 Cr

Ramayya Vastavayya World Wide Collections- 32.57 Cr