భయాన్ని పరిష్కరించడానికి 4 మార్గాలు
Published on: Fri Jan 19, 2018 10:58AM

సాధారణంగా మనకు భయం వేస్తే ఏం చేస్తాం. దాన్ని అణచివేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. అది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ. ఒకవేళ, మనకి జాబ్ కోల్పోయే పరిస్థితి వస్తే ఎలా పేస్ చేస్తాం. ఉదాహరణకి, మనం వర్క్ చేస్తున్న ఆఫీస్ లో కొందర్ని తీసేస్తున్నారు అని వార్త వచ్చింది అనుకోండి, ఫ్లోర్ ఫ్లోరంతా టెన్షన్ పడిపోతారు. కొందరు తాము ఆ లిస్ట్ లో ఉన్నామా అని భయపడుతుంటే, ధైర్యవంతులు మాత్రం తమకేం కాదని నార్మల్ గా ఉంటారు. మరి ఇలాంటి సిట్యుయేషన్ ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=aybrrLOmweA


