What Love Means To You..!

 

జనరల్ గా మనం మన పేరెంట్స్ తో కానీ, స్నేహితులతో కానీ, పిల్లలతో కానీ లేదా అమితంగా ప్రేమించే వాళ్ళతో కానీ, ఐ లవ్ యు అని చెబుతాం. కానీ మీకు మీరు ఎప్పుడైనా నాకు నేనంటే ఇష్టం అని చెప్పుకున్నారా? లేదా కనీసం, అద్దం ముందు నిలుచున్నప్పుడు అద్దంలో ఉన్న మీతో అయినా నువ్వంటే ఇష్టం అని చెప్పుకున్నారా? లేదు కదా! మరి మీకు సంబంధించినంత వరకు, ప్రేమ అంటే ఏంటి? ఈ విషయంలో డాక్టర్ రామకృష్ణ మగులూరి గారు ఏం చెబుతున్నారో చూడండి...  https://www.youtube.com/watch?v=vcjCKLxbPHM

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu