టీం ఇండియాకు ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు

 

శనివారం జింబాబ్వే పై జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జింబాబ్వే పై ఆడి గెలిచిన తీరు అద్భుతమని భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్టీ కూడా తన అభినందనలు తెలిపారు. ఈనెల 19న బంగ్లాదేశ్ తోఆడబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu