పిల్లల్లో ఏకాగ్రత పెంచే రంగు ఆకుపచ్చ...

రంగుల ప్రభావం మన మనసుపై పడుతుంది అంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ అది అక్షరాలా నిజం అని అంటున్నారు శాస్త్రజ్ఞులు. మన పిల్లల గదికి వేసే రంగుల ప్రభావం వారిపై విపరీతంగా ఉంటుందట. ముభావంగా ఉన్న పిల్లల్ని చైతన్యవంతుల్ని చేయాలన్నా, హైపర్ ఆక్టివ్ గా ఉన్న పిల్లల్ని నార్మల్ గా చేయాలన్నా ప్రత్యేకమయిన రంగుల ఉపయోగిస్తేచాలట. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=nhSkRzo6PVA