అక్కడ న్యూఇయర్‌కి బొగ్గు ముక్కలే బహుమతి

నూతన సంవత్సర వేడుకలు ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతాయి. కొత్త సంవత్సరం సందర్భంగా కుటుంబసభ్యులకి, బంధుమిత్రులకు బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తోంది. అయితే బొగ్గు ముక్కల్ని బహుమతిగా ఇచ్చే సంప్రదాయం గురించి విన్నారా..? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి....  https://www.youtube.com/watch?v=QWTXjyEInFQ