సంతోషానికి కారణం ఆదాయం కాదు ఆరోగ్యం అంటున్న నిపుణులు..

ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు అంటూ ఉంటారు.. మన నిత్యజీవితంలో ఎంతోమందికి ఇది అనుభవమే అయినా మరికొంతమంది దీనిని నమ్మరు. అయితే పరిశోధకులు మాత్రం నమ్మాల్సిందే అంటున్నారు. దాని వెనుక కథ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి..  https://www.youtube.com/watch?v=jy7pipWFzcc