చుట్టాలతో సమస్యలా..?

మొబైల్ ఫోన్స్ రాకముందు అందరూ ప్రొద్దునే లేసి స్నానం చేసి, చక్కగా పూజ చేసుకునేవారు. అదే, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, లేవగానే ఎవరెవరు మెసేజ్ పెట్టారు అని చూసుకొని, రెప్లైస్ ఇస్తూ కూర్చుంటాం. అసలు, ప్రపంచం మొత్తం ఫోనే అన్న చందాన బిహేవ్ చేస్తున్నాం. మన ప్రపంచంలో మహా అయితే, కొన్ని వందల మంది మాత్రమే ఉంటారు. మరి వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం. చుట్టాలతో ఎలా ఉండాలి, ఈ విషయంలో అవగాహన కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=faeZ0L7F61s