ఏడ్చే మగాడిని నమ్మి తీరాల్సిందే..!!


అదేం విచిత్రమో కానీ ఆడవాళ్లు ఏడిస్తే అయ్యో పాపం అనే మన సమాజం.. మగాడు ఏడిస్తే మాత్రం లక్ష అనుమానాలను తీసుకొస్తారు. అయితే గుండెలో దాచుకున్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సౌకర్యాన్ని లింగ బేధం చూపించి మగాళ్లకు దూరం చేయడం దారుణం అంటున్నారు నిపుణులు. అంతే కాదు ఏడ్చే మగాడిలో నిజాయితీ ఎక్కువగా ఉంటుందట. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వివరాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=yc9F11Zw51g