ప్రజల మనోభావాల్ని గౌరవించాలి.. చంద్రబాబు

 

తిరుపతిలో రెండో రోజు టీడీపీ మేథోమధన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ తో పాటు పలువురు మంత్రులు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రజల మనోభావాల్ని గౌరవించాలి అని అన్నారు. అంతేకాదు ఏడాదికి ఒకట్రెండు సార్లు సమీక్షలు నిర్వహించాలని.. త్వరలోనే అన్ని చోట్లా పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు జిల్లాల వారిగా నేతలతో మాట్లాడి వారిదగ్గరి నుండి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu