పెళ్లికి ముందు అమ్మయిలు కోరుకునేది ఇవే..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే మధురమయిన ఘట్టం పెళ్లి. అలాంటిది ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్బాయి కుటుంబం గురించి అబ్బాయి కుటుంబం వాళ్ళు, అలాగే అబ్బాయి కుటుంబం గురించి అబ్బాయి కుటుంబం వాళ్ళు ఆరా తీస్తారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి. అదంతా ఒకప్పుడు. కానీ ఈ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. మరి, పెళ్ళికి ముందు అమ్మాయిలు ఏం కోరుకుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=VhI_6urqrSk