'బాద్ షా' ఆడియో రోజు ఎన్టీఆర్ స్పెషల్ టూర్

 

 

Baadshah Audio, NTR  Baadshah Audio, NTR  Baadshah special tour

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' మూవీ ఆడియో శివరాత్రి రోజు గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్న, భద్రతా కారణాల వాళ్ళ ఈ నెల 17 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నానక రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో లో ఈ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరుగనుంది. ఇదే రోజున ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ స్పెషల్ టూర్ ను ప్లాన్ చేశారు.

 

యంగ్ టైగర్ ఆడియో విడుదల రోజున తిరుమల వెంకటేశ్వర స్వామిని, సింహాచలం నరసింహ స్వామిని దర్శించుకొని ఫంక్షన్ లో పాల్గొంటారు. ఎన్టీఆర్ తో పాటు శ్రీనువైట్ల, బండ్ల గణేష్ లు కూడా స్పెషల్ ఫ్లైట్ లో స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ ఆడియో వేడుకకు నందమూరి అభిమానులు భారీగా తరలిరనున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu