హీరోయిన్ అంజలికి ప్రమాదం తప్పింది

 

 

anjali svsc, Anjali suffers electric shock, Heroine Anjali injured in accident

 

 

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అంజలి ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం తమిళ్ లో చేస్తున్న ‘ఊర్ సుత్త్రి పురణం’ మూవీ షూటింగ్ లో కరెంటు షాక్ కు గురై పడిపోవడంతో, యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి హాస్పటల్ కి తరలించారు. డాక్టర్లు పెద్దగా ప్రమాదం లేదని రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో ఆమె చేస్తున్న సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అంజలి తెలుగులో మాస్ మహారాజ రవితేజ 'బలుపు' సినిమా లో సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu