అగ్రిగోల్డ్ బాధితుల భారీ ర్యాలీ..


విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి జింఖానా గ్రౌండ్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటూ.. అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులు వేలం వేసి.. తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ర్యాలీకి తెలుగు రాష్ట్రాల నుండి అగ్రిగోల్డ్ బాధితులు భారీగా తరలివచ్చారు. మరోవైపు అగ్రిగోల్డ్ భాధితులకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu