ఫోటో కాదు రబ్బరు ముఖమే

Publish Date:Nov 6, 2013

Advertisement

 

మనకిష్టమైన వాళ్ళ ఫోటోని ఫ్రేమ్ లో పెట్టి మన ఇంట్లో పెట్టుకుంటాం! అవునా! అదే ఆ వ్యక్తి ఫేస్ ని పెట్టుకోగలిగితే ? అలా ఆశ్చర్యంగా చూడకండి! మనం మనవాళ్ళ ఫోటో ఇస్తే త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీతో అచ్చం అలాంటి ముఖాన్నే తయారు చేస్తారట. లోపలంతా ఖాళీగా ఉండే ఈ రబ్బరు ముఖాలకు మూత కూడా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళందరిని... మన కంటి ముందు పెట్టేసుకోవచ్చు. బాగుంది కదా!

By
en-us Political News