మారని ఉత్తర కొరియా..


ఎన్ని దేశాల నుండి వ్యతిరేకత వచ్చినా ఉత్తర కొరియా మాత్రం తన పని తాను చేసుకుంటూపోతూనే ఉంది. మరోసారి తమ దేశంపై వస్తున్న నిరసనలను తోసిపుచ్చి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ విషయాన్ని  దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నార్త్ కొరియా ఈ రోజు ఉదయం..  ‘సర్ఫేస్ టు షిప్’ క్షిపణులను పరీక్షించిందని... వోన్సన్, గ్యాంగ్‌వోన్ ప్రావిన్స్ సమీపంలో ఈ పరీక్షలు జరిగాయని పేర్కొంది. కాగా ఐదు వారాల్లో ఉత్తరకొరియా నిర్వహించిన నాలుగో పరీక్ష ఇది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu