Read more!

బొప్పాయితో ఆరోగ్య సమస్యలు దూరం

బొప్పాయితో ఆరోగ్య సమస్యలు దూరం   బొప్పాయిని కారుచౌక, పోషక సమృద్ధి ఫలం అంటారు. ఎందుకంటే యాపిల్, జామ, సీతాఫలం, అరటి తదితర పండ్లు కంటే బొప్పాయిలో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ A కూడా అదే మోతాదులో లభిస్తుంది. ఇక పచ్చి బొప్పాయి నుంచి విటమిన్ C, మరికొన్ని ఖనిజ లవణాలు లభిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ బొప్పాయి మంచి ఔషధంగా పనిచేస్తుందట. పిల్లలలో కడుపు నొప్పి, నులిపురుగుల సమస్య కనిపిస్తే తరుచు బొప్పాయిని ఇస్తుంటే నులి పురుగులు పోతాయట. అదే విధంగా ఆకలి కూడా పెరుగుతుంది అంటున్నారు నిపుణలు. అలాగే రోజు బొప్పాయి పండు ముక్కలను తేనెతో కలిపి తింటే గుండె, కాలేయం, మెదడు, నరాలకు రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుందట. ఇక మధుమేహం ఉన్నవారు రోజు రెండు బొప్పాయి పండు ముక్కల్ని తింటే చాలు విటమిన్స్ లోపం రాదట. ఇలా ఎన్నో విధాలుగా మనకి మేలు చేసే బొప్పాయిని పచ్చిగాను, పండుగాను కూడా మన ఆహారంలో తరుచు చేర్చుకోవటం అవసరం అని సూచిస్తున్నారు నిపుణులు.

Ovary removal to prevent Cancer

Ovary removal to prevent Cancer Ever wondered why actress Angelina Jolie generated headlines last year when she had her healthy breasts removed? It was to reduce her cancer risk. The new study suggests the surgery, called an oophorectomy, should be timed differently for the different genes. Ovarian cancer is particularly deadly, and there is no good way to detect it early like there is for breast cancer. So for years, doctors have advised BRCA carriers to have their ovaries removed between the ages of 35 and 40, or when women are finished having children. For women who carry the notorious BRCA cancer gene, surgery to remove healthy ovaries is one of the most protective steps they can take. New research suggests some may benefit most from having the operation as young as 35. Women who inherit either of two faulty BRCA genes are at much higher risk of developing breast and ovarian cancer than other women, and at younger ages. For women who carry the higher-risk BRCA1, the chance of already having ovarian cancer rose from 1.5 percent at age 35 to 4 percent at age 40, said lead researcher Dr. Steven Narod of the University of Toronto. After that, the risk jumped to 14 percent by age 50. The study is the largest and is yet to show the power of preventive ovarian surgery for those women. The surgery not only lowers their chances of getting either ovarian cancer it also lowers the risk of breast cancer. The study estimated it also can reduce women's risk of death before age 70 by 77 percent. Interestingly, removing the ovaries can reduce the risk of breast cancer as well by affecting hormone levels in the body - and the surgery increased women's chances of survival even if they already had developed breast cancer. Since many women have babies during their late 30s, and ovary removal sends women into early menopause that can increase their risk of bone-thinning osteoporosis or heart disease later on. But this shouldn’t be a deterrent to get yourself checked and avoid the risk of cancer.

ఆరోగ్యానికి మిశ్రమ ఆహారం మంచిది

ఆరోగ్యానికి మిశ్రమ ఆహారం మంచిది   మనం రోజు వారి అన్నం తినటానికి అలవాటు పడిపోయం. అలాగే ఉత్తరాది వారు నిత్యం గోధుమ ఆహారమే ఎక్కువగా తీసుకుంటు౦టారు. మనం ఇలా రోజు ఏదో ఒక రకమైన ధాన్యానికే పరిమితం కావటం వల్ల నష్టం లేదు కాని, ఆశించినన్ని పోషకాలు మాత్రం లభించవు. ఎందుకంటే వరి అన్నంలో ఉండే మాంసకృత్తులు సంపుర్ణమైనవి కావు. వీటిలో 'లైసిన్' అనే అమినోఆమ్లం కొంత తక్కువ మోతాదులో వుంటుంది. అయితే ఇది పప్పు ధాన్యాల్లో అధికంగా లభిస్తుంది కాబట్టి రొజూ బియ్యం పప్పు ధాన్యాలను కలిపి వండుకు తింటే బియ్యంలో లోపించిన అమినో ఆమ్లాలు పప్పు ధాన్యాల ద్వారా భర్తీ అవుతాయి అలాగే పప్పు ధాన్యాల్లో కూడా కొన్ని అమినో ఆమ్లాలు తక్కువ మోతాదులో వుంటాయి. అవి బియ్యం ద్వారా అందుతాయి. ఇలా బియ్యం, మరో పప్పుధాన్యం మిశ్రమం తినటం వలన ఆహారంలోని మాంసకృత్తులు సంపుర్ణమవుతాయి. మనకు పప్పుధాన్యాలకు కొదువ లేదు. సెనగ, కంది, పెసర, మినుము, అలసందలు, బొబ్బర్లు, ఉలవలు, బతాగిలు, సోయాబీన్స్ వంటి ఎన్నో రకాల పప్పు ధాన్యాలు అందుబాటులో వున్నాయి. కాబట్టి ప్రతి పూట అన్నంతో పాటు ఓ పప్పు ధాన్యాన్ని కలిపి తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు పౌష్టికాహార నిపుణలు.   పులగం, పొంగలి, ఇడ్లి, వడలు వంటివి అన్నీ మిశ్రమ ఆహారాలే. వీటి పోషక విలువ విడివిడిగా తీసుకొనే పదార్ధాల కన్నా మేలైనదని చెప్పవచ్చు. అలాగే కేవలం ఒక రకమైన పప్పు ధాన్యాలని వాడుతుండాలి. ఏ పదార్ధాన్ని వండుతున్నా కూడా అందులో రకరకాల గింజ ధాన్యాలను కలిపి వాడుకోవటానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణలు. ఇలా మనం వాడే పప్పు ధాన్యాల వల్ల మన శరీరానికి మాంసకృత్తులు లభిస్తాయి. వీటి ద్వారా మన శరీరానికి లభించే శక్తి కూడా ఎక్కువే. కొన్ని బి-విటమిన్లు కూడా శరీరానికి వీటి ద్వారానే అందుతాయి. అందుకే మనం రోజు తీసుకునే ఆహారంలో మిశ్రమ ఆహరం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది

బియ్యం, గోధుమలతో ఆరోగ్య జీవితం

బియ్యం, గోధుమలతో ఆరోగ్య జీవితం   ఆరోగ్యానికి, ఆహారానికి ఉన్న సంబంధం అందరికి తెలిసిందే కాబట్టి ఆ నమ్మకాలు సరైనవిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉదాహరణకి కొవ్వు పదార్ధాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు అని మనందరి నమ్మకం. అయితే కేవలం అవే కాదు పాలిష్ పట్టిన బియ్యం, శుద్ది చేసిన గోధుమలతో తయారైన బ్రెడ్డు కూడా వాటికేమి తీసిపోవటం లేదని తాజా అధ్యయనాలు చేబుతున్నాయి. కొవ్వు పదార్ధాలు మన శరీరంలో చెడు కొలస్ట్రాల్ మోతాదు పెరిగేలా చేస్తాయి. అలాగే మంచి కొలస్ట్రాల్ నిల్వలని తగ్గిస్తాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. కొవ్వు పదార్ధాలకి బదులుగా బాగా శుద్ధి చేసిన గోధుములతో చేసిన బ్రెడ్డు ఆరోగ్యానికి మంచిదని తింటుంటారు చాలా మంది. అయితే వీటిని రోజు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. ఎందుకంటే బాగా పాలిష్ పట్టినపుడు బియ్యం పైన ఉండే తవుడు, పోషకాల వంటివి పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఆ తవుడులోని పీచు, మెగ్నీషియం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటానికి బాగా తోడ్పడుతాయి. అదే తెల్లటి పాలిష్ పట్టిన బియ్యం రక్తంలో గ్లూకోస్ స్థాయిని త్వరగా పెంచేస్తుంది. కాబట్టి కొవ్వు పదార్ధాలు తినటం లేదు కనుక ప్రమాదమేమి లేదు అనుకోవటానికి లేదు. పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు కూడా హాని చేయటంలో వాటికేమి తీసిపోవు అంటున్నారు పరిశోధకులు. రోజు మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేస్తే చాలు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణలు. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం వంటి వాటికి బదులుగా దంపుడు బియ్యం తింటే టైప్2 మధుమేహం వచ్చే అవకాశం 16 శాతం తగ్గుతుందని తేలింది. ఇక రకరకాల ముడి ధాన్యాలను కలిపి తీసుకుంటే మధుమేహం వచ్చే ముప్పు 36 శాతం తక్కువగా ఉంటున్నట్టు వారి అధ్యయనంలో తేలింది. కాబట్టి దంపుడు బియ్యం, ముడి ధాన్యాలను తప్పనిసరిగా మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవటం అత్యవసరం అని సూచిస్తున్నారు. ఆహారం విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి తరుచు తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే తెలుసుకున్న వాటిని ఎంత వరకు పాటిస్తున్నామన్నదే ముఖ్యం. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టకతప్పదు. కాబట్టి ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. దంపుడు బియ్యం, నూనెగింజలు, చిరుపోషక గింజలు వంటి వాటిని, ఆకుకూరలు, పండ్లు, పాలుని నిత్యం మన ఆహారంలో భాగంగా చేర్చుకోవటం ఎంతో అవసరం. అందరు తప్పక పాటించాల్సిన నియమం. మరి మీరు కూడా పాటిస్తారు కదా!

ఆరెంజ్ తో ఆరోగ్య, అనారోగ్య రహస్యాలు

ఆరెంజ్ తో ఆరోగ్య, అనారోగ్య రహస్యాలు ఆరెంజ్ ఫ్లేవర్ సాధారణంగా అందరికి ఇట్టే నచ్చుతుంది. చూడటానికి మంచి రంగు,అంతకుమించిన రుచి.. ఎవరినైనా ఈ కమల పండ్లు ఇష్టపడేలా చేస్తాయి.ఇవన్నీ పక్కన బెడితే ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఇందులో విటమిన్ C, ఫాస్పరస్, పొటాషియం, బీటా కెరోటిన్, ఆల్కహాల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయట. శరీర పెరుగుదలకి, జీవక్రియలకి, బి.పి.ని తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమల పండుతో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక పీచు శాతం సంగతి చెప్పనక్కరలేదు. మందులు వేసుకున్న తర్వాత ఓ గ్లాసు ఆరెంజు జ్యూస్ తాగితే అవి మరింత త్వరగా ఒంటబడతాయట. కేవలం ఆరోగ్యానికే కాదు.. మంచి శరీర ఛాయని కలిగి ఉండాలన్నా, వయసు ప్రభావం కనిపించకుండా ఉండాలన్నా కూడా రోజు ఓ కమల పండు తింటే చాలు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాల్ని నియంత్రించడంతో పాటు, వయసును మీద పడనివ్వవట. మనం తొక్కతీసి తింటే.. అబ్బబ్బ పులుపు అని అంటుంటాం కదా! కానీ తొక్క తీయకుండా తినేవాళ్ళు కూడా ఉన్నారు. నేపాల్ కు వెళ్ళినపుడు కమలాలు తొక్కలు వొలచి తింటే వింతగా చూసే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ పండ్లను తొక్కలతో సహా తింటారట. స్విట్జర్లాండ్ వాసులైతే ఈ పండ్లను మీగడ, పంచదార అద్దుకొని మరీ ఇష్టంగా తింటారు. చైనీయులు దీన్ని "చైనీస్ యాపిల్ "అని, డచ్ వాళ్ళైతే "సినాస్ యాపిల్"అని ముద్దుగా పిలుచుకుంటారు. కమలాలు ప్రతీ ఒక్కరికి మంచివే. కానీ రోజుకీ 3 కమలాలని మించి తినకూడదట. ఒక్కటైతే సరిపోతుందట. అలాగే భోజనానికి ముందు కానీ, ఖాళీ కడుపుతో కానీ ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదట. ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అలాగే పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదట. కనీసం గంట వ్యవధి ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ పండ్ల వలె ఉన్నా పుల్లగా ఉండే నారింజ పండ్లు వాడుకలో లేకపోయినా కూడా... ఔషధ పరంగా చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయట. ఈ నారింజ చెట్ల ఆకుల నుంచి తీసిన తైలంని సాఫ్ట్ డ్రింకులు, ఐస్ క్రీంలు, బేకరీ ఫుడ్స్ లలో వాడతారు. కొన్నిచోట్ల ఈ నారింజని కీళ్ళ నొప్పులకి ఔషదంగా కూడా వాడతారట. ఈ నారింజ ఆకుల్ని కషాయం కాచి కఫం, కడుపు నొప్పి వంటి వ్యాధులు తగ్గటానికి వాడతారట.   - రమ

Health benefits of Turmeric

Health benefits of Turmeric The humble Turmeric or Haldi which is a common ingredient used in every Indian Household is an elixir for the skin. It’s anti-inflammatory and anti oxidative properties help reduce the signs of ageing, wrinkles and fine lines, reduces burn and stretch marks, fights acne and takes care of cracked heels. Apart from its usage in food cooked it has both internal and external benefits. How to use turmeric for your health For diseases: We know that you can add turmeric to the food cooked but you can also consume turmeric either as seasoning or just as it is. The best way is to have turmeric tea. Boil 4 cups of water, add 1 tablespoon of turmeric powder and keep for 10 minutes. Strain using a fine strainer if necessary, and then mix in a little honey and lemon – your medicinal turmeric tea is ready. For beautiful skin: If you want your skin to glow with health, haldi is what you need. Just take some young (immature) haldi roots. Every morning, on an empty stomach, mash a small piece of the root (about the size of a one rupee coin) mix it with a small cup of warm milk or warm water, and drink the mixture. This will ensure that your skin is clear, free of blemishes and glows. An added benefit is that this mixture purifies the blood and prevents acne. For a Blemish Free skin: It can also be used externally by applying a pack on your face mixed with plain or rose water. If you are not keen on using it through powder form take the dry root and a rub it over a flat stone surface with few drops of water and apply the thin liquid over face and body. In the old days this was done like a ritual bath on Fridays by women. For smooth heels: The turmeric paste can be applied to the cracked heels. Keep it for half and hour and wash it off .But this has to be done regularly and not just once. For babies : Mixed with besan or the chickpea flour turmeric makes a great scrub for newborn babies. Use 1 teaspoon of turmeric to the chick pea flour and apply and scrub the little one and rinse with hot or warm water. Enjoy the benefits of this wonderful home grown remedy and stay healthy.

Tips For Good Vision

Tips For Good Vision A regular eye exam is the best way to protect your eyesight – and an easy precaution to take. Another way to safeguard your vision is through proper eye nutrition. 1.TAKE GOOD NUTRITIOUS FOOD: For good vision nutrition is the 1st step. Choose foods rich in antioxidants, like vitamin A&C such as green leafy vegetables, eggs, nuts, beans, oranges, citrus fruits or juices and fish. Regularly eating these foods can help lead to good eye health. Eating a well-balanced diet also helps you maintain a healthy weight, which makes you less likely to get obesity-related diseases such as type 2 diabetes. Diabetes is the leading cause of blindness in adults. 2. STOP SMOKING: Smoking causes optic nerve damage, and macular degeneration. If you've tried to quit smoking before and started smoking again, keep trying. Studies show that the more times you try to quit smoking; the more likely you are to succeed. 3.WEAR SUNGLASSES: Being outdoors on a sunny day feels wonderful but it can be tough on your eyes. The solution? Wear sunglasses that block harmful ultraviolet (UV) rays. Also a hat with a brim will reduce the amount of UV radiation slipping around the side of your sunglasses. 4.EXERCISE: Exercise is important because it improves blood circulation, which, in turn, improves oxygen levels to the eyes and the removal of toxins. 5. BE SAFE at Home, Work, and While Playing Sports If you work with hazardous or airborne materials at work or home, wear safety glasses or protective goggles every time. 6. Look Away From the Computer for Good Eye Health After two hours of starting at a computer screen, you can end up with the same kind of repetitive stress in your eye muscles that a keyboard causes in your wrists. Here are a few tips to help reduce the impact of computer eyestrain: •Keep your computer screen within 20"-24" of your eyes. •Keep the top of your computer screen slightly below eye level. Minimize the distance between your computer screen and any documents you need to reference while working. Adjust lighting to minimize glare on the screen. Take a break every 15 minutes to focus on a distant object. •Blink frequently

MAKE HEALTHY DIET FOR HEALTHY LIFE

MAKE HEALTHY DIET FOR HEALTHY LIFE Everyone wants to have a well balanced diet, with a good supply of carbohydrates, especially high - fiber foods, water vitamins and minerals, and a certain amount of protein, fat and bacteria. Here are the few points to follow for balanced diet: EVERY DAY EATS FIVE FRESH FRUITS AND VEGETABLES: Fruits and vegetables provide a good source of vitamins, minerals and fiber, to maintain your body in peak condition to fight diseases. Fiber helps to move effectively through the body, controls eating habits, and energy levels balanced. Ex: All green leafy veg, apple, orange, grepes etc.., EAT THREE MEALS A DAY: Three meals important in a day like main meal, lunch-type meal and breakfast. Meals should be based on carbohydrates, such as pasta, whole-meal bread, wholegrain cereals, rice or potatoes, along with fruits and/or vegetables. In a lunch take two smaller snacks, a piece of fruit, a small sandwich in between two smaller meals. The main meal should include a source of proteins, carbohydrates and plenty of vegetables and fruits. CHOOSE bend over SOURCES OF PROTEIN: Fish, shellfish, lean red meat, game, poultry, eggs or pulses meet your body’s protein requirements without overloading on fats. THE HABIT OF USING JUST A SMALL AMOUNT OF FAT: You can use butter, olive oil, sesame oil or walnut oil to enhance the flavor of your food or for cooking, but do try to keep the quantity low. INCLUDE SOME DAIRY PRODUCTS for CALCIUM IN YOUR DAILY DIET: Every day should take one glass of milk it’s benefits for bone growth of all women of all age group. INCLUDES SOME ‘GOOD’ BACTERIA IN YOUR DAILY DIET: A small pot of ‘bio’ yogurt a day should help to keep a healthy balance of good and bad bacteria in your gut. like idly, dose for breakfast. So everyone should maintained healthy diet for healthy life.

పండ్లు తినండి ! కానీ అలా తినకండి.

పండ్లు తినండి ! కానీ అలా తినకండి. ఆరోగ్యంగా ఉండాలంటే, మన శరీరానికి రకరకాల పోషకాలు అవసరం. అంతేగా! తినేస్తే సరిపోతుందిలే అని అనుకుంటున్నారు చాలా మంది. నిజమే! కానీ వాటికి సంబంధించి కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. పండ్లు తింటే మంచిది, పైగా ఆరోగ్యం కూడా అనే ఉద్దేశ్యంతో ఆకలిగా అనిపించినప్పుడు ఏదో ఒక పండును తీసుకుంటాం. కేవలం దాన్ని తినడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పండ్లలో ఉండే పిండి పదార్ధాలు రక్తంలో చెక్కెర స్థాయిని పెంచి, తక్కువ సమయానికే ఆకలివేసేలా చేస్తాయి. అలా కాకుండా పండుతో పాటూ ఏదైనా ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చెక్కెరస్థాయి పెరగదు. ఉదాహరణకు పెరుగులో పండ్ల ముక్కలు వేసుకొని తినవచ్చు. పొట్టుతో ఉన్న పండ్లు తినడంవల్ల పీచు పదార్థాలు అందుతాయి. పీచు పదార్థాలను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. మన శరీరం వివిధ అనారోగ్యాలతో పోరాడాలంటే ఫైటోకెమికల్స్‌ అందాలి. దానికోసం వారానికి 3సార్లు అయినా ఫ్రూట్‌ సలాడ్స్‌ని తీసుకుంటే మంచిది.   - స్వప్న

HEALTHY SUPPLEMENTS- 2

HEALTHY SUPPLEMENTS- 2 Its a new year resolution to : lose weight, eat better, exercise regularly. To achieve these goals, nutrition with few important supplements is important. We have discussed a few in our previous article on Healthy Supplements, here are few more to the list. CoQ10: Produced in the body and is necessary for basic cell functioning. It also acts as an antioxidant, which helps to protect cells from damage. Studies have shown that this supplement may lower blood pressure slightly and may help with heart health. CoQ10 is also helpful for people who take statin medications and are experiencing muscle pain. GLUCOSAMINE, CHONDROITIN and MSM: Essential nutrients for supporting healthy bones and joints. They promote flexibility, mobility and comfort as well as lubrication for the joints. Glocosamine and chondroitin are components of normal cartilage. Therefore, they appear to stimulate the body to make more cartilage when damage has already occured. VITAMIN C: One of the leading vitamins for supporting a healthy immune system. This supplement may help to fight colds and infections. when the immune system is weakened. Vitamin C is found in many fruits and vegetables, but a supplement is sometimes preferred to receive the recommended daily amount.   - Prathyusha More articles from this author.... http://www.teluguone.com/vanitha/content/healthy-suppliments-75- 26587.html#.UuiRqvu6Zkg http://www.teluguone.com/vanitha/content/tips-for-getting-good-sleep-75- 26429.html#.UuiRtPu6Zkg  

Healthy Supplements

Healthy Supplements Becoming a healthier person is not difficult, with the help of a healthcare professional, its easy and you know you are doing it right, not taking risks. Consult a physician or pharmacist who is highly skilled and easily available to answer your questions on when to start a healthy new diet, how much of supplements to consume and etc. Along with over the counter supplements, some people require prescriptions to treat conditions such as high blood pressure, high cholesterol or heart ailments. A few important supplements that are famous: OMEGA 3 FATTY ACIDS: found in fish oil, flaxseed and other sources. This supplement has been shown to improve triglyceride levels as well as raise HDL levels, or 'good' cholesterol. They also possess an anti-inflammatory effect, which is beneficial for heart disease and other disorders. Dosages vary by individual needs and its a good idea to check with your Doctor or a Certified Pharmacist to see what strength you may require. CALCIUM with VITAMIN D: may prevent the risk of Osteoporosis by providing nutrients to help with bone density and support bone health. Getting calcium from your diet is very important, but for those who don't get enough, you may want to think about calcium combined with vitamin D. The vitamin D works synergistically to help calcium absorption in the body. There are two main forms of calcium- calcium carbonate and calcium citrate. 3 more supplements to discuss.......   - Prathyusha More articles from this author.... http://teluguone.com/vanitha/content/make-your-baby-turn-out-tall-75- 26572.html#.UudEv_u6Zkg

Less Famous Nutrient MAGNESIUM

Less Famous Nutrient MAGNESIUM Support the health of the heart, bones, brain and more with this crucial mineral ---Magnesium!! According to America's National Institutes of Health, magnesium plays a role in more than 300 biochemical reactions in the body, including supporting healthy blood pressure levels, muscle and nerve function and blood glucose levels, among others. Symptoms of magnesium deficiency don't show up immediately, but chronically low magnesium levels eventually wear down the cells and can lead to a number of health concerns. Add other common deficiencies like low levels of vitamin D and Omega-3 fatty acids, and the risk of degenerative diseases like cardiovascular disease and Type 2 diabetes increases significantly. Food processing can remove the mineral from naturally healthy food sources. Refined grains--found in white bread, white rice and white pasta--go through a process that removes the germ and bran, the nutrient-rich parts of the grain that also happen to be the main source of Magnesium. While water can be a good source of the mineral, its magnesium content varies widely, and filtering can lower both calcium and magnesium levels, you would need to have your water tested to know the content. Opt for fresher, less processed foods and choose whole, raw foods when possible. Great sources of magnesium are almonds, cashews, yogurt, spinach, black beans, avocado, potatoes with skin, brown rice and salmon fish. Starting from birth every person needs a minimum of 30mg to 420 mg of magnesium intake, daily. Consulting a Health specialist or a Nutritionist to know about age wise daily need is valuable!   - Prathyusha

ఆరోగ్యం కోసం చిరుధాన్యాలపై అవగాహన

ఆరోగ్యం కోసం చిరుధాన్యాలపై అవగాహన కొర్రలు, సామలు, అరికలు, బరిగలు, ఉదరు, రాగులు, జొన్నలు, సజ్జలు... ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా? వీటి గురించి అందరు మరిచిపోయారు కదూ. ఇప్పుడంతా పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీంలు, పానిపురీలు ఇలాంటివి అంటే అందరికి తెలుసు. కాలం మారుతుంది కాబట్టి కాలంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. కానీ ఈ మార్పుల వలన ప్రజలకు ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి. ప్రస్తుత ఆహార తీరు కారణంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులు అధికంగా సంక్రమిస్తున్నాయి. చిరుధాన్యాలు తీసుకోకపోవడం వల్లే మధుమేహం తదితర వ్యాధులు పెరుగుతున్నాయి అని శాస్త్రవేతలు చెపుతున్నారు. పిల్లలకు, పెద్దలకు రాగితో కూడిన ఆహారాన్ని అందించడం వలన శరీర పెరుగుదల సరిగ్గా ఉంటుంది. చిరుధాన్యాలు తినడం ద్వారా అసలు మధుమేహం వ్యాధి దరిచేరే అవకాశం ఉండదు. మహిళలు, చిన్నారుల్లో ఐరన్ తగ్గిపోవడం కారణంగా అనీమియా అనే వ్యాధి బారిన పడుతున్నారు. చిరుధాన్యాలు తీసుకోవడం వలన మన శరీరంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థతులనైన తట్టుకొని, ఉత్పత్తి సాధించే శక్తి చిరుధాన్యాలకు ఉంది.   ఈ నేపధ్యంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించేందుకు... ఆచార్య ఎన్.జి.రంగ విశ్వవిద్యాలయం నేతృత్వంలో గృహ విజ్ఞాన కళాశాల, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న చిరుధాన్యాల ఉత్సవం(Millet Fest) 2014 జనవరి 25,26 తేదిలలో, గుంట గ్రౌండ్స్ , గుంటూరు నందు జరుగును. మరిన్ని వివరాలకై www.milletfest.org వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

HEALTHY BENEFITS OF JUICING

HEALTHY BENEFITS OF JUICING The virtue of juicing are a popular topic among its health-conscious supporters in gyms, juice bars and kitchens everywhere. But what are some of the actual benefits that have led so many people to make it an essential part of their current lifestyle? It all starts with the powerful nutritional value you'll find in every glass. Since there is no heat or processing to destroy the vitamins, mineral, enzymes, phytonutrients and biophotons, these are all preserved. The resulting raw juices deliver a variety of rewards for your overall health. Incorporating juicing into your nutrition program can provide lasting benefits that will help you get on a healthy eating track. Juicing allows pre-digestion of fruits and vegetables, meaning you can fully absorb vital nutrients much more rapidly and completely than through solid foods. Getting Started: Once you have made the commitment to start a juicing program, setting yourself up with what you'll need is a simple process. 1) Invest in a juicer that you like: A wide mouth juicer that doesn't force you to cut the produce in small pieces is typically a popular feature. Ease of cleaning and total wattage to juice your food properly should also be factored in. 2)Figure out which recipes taste good: Focus on dark, leafy greens such as spinach, coriander, collard greens, kale, parsley that you don't get enough of in regular diet. Due to its sugar content, fruits should be used sparingly for a touch of sweetness. You can avoid pesticides and additives by using organic versions. An excellent source of anti-oxidants, juicing is a great way to energize yourself as you implement a program for optimal health. Set a goal to make an essential change in your lifestyle and you'll begin to see juicing's incredible benefits in as little as three months. Don't forget to discuss your plan with your family Doctor or a trusted Doctor and then start with their permission.   - Prathyusha

TO SLEEP BETTER

TO SLEEP BETTER Factors such as stress, shift work and sleep disorders can interfere with a person's ability to get sufficient sleep. Below are 10 key strategies and treatments to help you get better sleep. 1) Stay away from Caffeine, alcohol, nicotene or stimulants that interfere with sleep. 2) Turn your bedroom into a sleep-friendly environment..quiet, dark, cool and equipped with a comfortable mattress and pillow. 3) Establish a soothing pre-sleep routine such as a bath or light reading about an hour or so before bed. 4) Don't be a nighttime clock-watcher, as it can actually increase stress and make it harder to fall asleep. If you're frustrated after trying to fall asleep after 20 minutes, go do something relaxing until you're ready for sleep. 5) Use light to your advantage by exposing yourself to natural light in the morning and during the day, this maintains your internal clock on a healthy sleep-wake cycle. 6) Set your internal clock by going to bed and waking up at the same time each day to ensure a higher quality of sleep. 7) Nap early or not atall. If you want to nap, plan on keeping it short and before 5p.m. 8) Finnish dinner several hours before going to bed and avoid foods that could cause indigestion. 9) Balance fluid intake so that you won't be awakened by the need for a bathroom trip or feeling thirsty. 10) Exercising early can actually promote restful sleep that evening. Keep workout atleast three hours before you go to bed so your body has time to wind down. - Prathyusha More articles from this author.... http://teluguone.com/vanitha/content/effects-of-poor-sleeping--75- 26356.html#.Ut-J3vu6Zkg http://teluguone.com/vanitha/content/effects-of-poor-sleeping--75- 26386.html#.Ut-J2vu6Zkg