Read more!

Winter Care

 Winter Care     During winter season our skin becomes dry due to cold waves. The Best way to nourish your skin is - oil massage. There are quite a number of oils for massaging, some of them can be found in our kitchen itself! Coconut oil is one of the commonest oil, which would be definitely available at our homes. Usage of coconut oil is a wonderful and natural way to make your hair and skin soft, radiant, and healthy. As Coconut oil is natural, it is free of chemicals and side effects. Ditch your deep conditioners, under-eye creams, and lotions and replace them with coconut oil. Grab a bottle of unrefined coconut oil, which will do wonders for your skin and hair.  Olive oil is rich in vitamins, minerals and natural fatty acids. Now a days Olive is being used in anti-aging skin care products as it is rich in antioxidants, prevents skin aging, delays the onset of wrinkles and fine lines; nourishes and rejuvenates the skin. There are different varieties of olive oil available in the market. Extra virgin olive oil is the best! Almond oil is rich in Vitamin A, B and E, which are great for skin health. In fact, most skin care products have these vitamins loaded in them. The oil helps in maintaining moisture levels of the skin and gets absorbed instantaneously without clogging the pores. Take any one variety of oil and apply it over your skin and massage it gently before going to bath. Even after bath, you will see your skin will not become dry. You can check your skin by a nail scratch, if white scratch appears your skin is still dry. So, take time to pamper your skin with oil massage and to maintain it ever-radiant!   - Sandya Koya    

Trends for the Winter Festive Season!

  Trends for the Winter Festive Season!   With Chirstmas and New year arriving, it is once again party season, even in the non-western countries too. Festive gatherings, get togethers, office parties and such give the fashionistas ample oppurtunities to sport the latest trends of winter fashion. If you are also one who is looking to change your looks, then read ahead. Hair for the Holidays: we are talking about showing off a new hair color here. Try lowlights first, to test, then decide if you would keep your rest of the tresses dark or color fully. Shades gaining steam this season are the sultry ones, soft auburns, icy blondes. Fo the ladies who are color-shy, try switching up your hair cut to a fishtail or side bang braid. For s party, try a messy bouffant or a sleek, high ponytail which add class. Fresh face in Winter: just because its a dull winter, you need not use bright colors to make the surroundings look brighter. Though Red Lips are in this season too, balance the other areas of the face. If your eyes are in smoky metallic shades, leave the lips with just a nude gloss. If you choose a bright red or pink for the lips, let the eyes carry only mascara and a soft, earth-toned eyeliner. Whatever you play with the eyes and lips, just add a wind-kissed look to your cheeks, with blush in soft, rosy or bronzes hues. Dress codes: Westerly festive season it is....the layered Tees and Leather Jackets, Midi-skirts, cozy cashmere sweaters, a white dress, one black dress, silks and strappy stilettos add style and sophistication. Add details: After the face and the dress, nows the turn to choose the details....try metallic nail lacquers in silver, gold or bronzes for parties, the creamy, opaque, earth and slate colors are perfect for everyday wear. Turn to jewellery now. Try the burgundy and lilac colors that pair perfectly with black dresses, for that office party. Carry everything with confidence....you are the best!!   - Prathyusha Talluri

Winter Health!

  Winter Health!   Winter weather in any region is brutal to the local people, be it the coldest countries or the hottest continents. Winter weather can leave hair, skin and nails dry and lackluster. How to keep these body parts healthy during winters may not be an open question but everytime one finds leisure moments, one may ask themselves, seeking for advice. Once Again, kitchen cabinet is the solution.Virgin Coconut oil can be used as a long-lasting body moisturiser, free of chemicals, not so expensive, and as a multi-purpose item. It will leave the body feeling greasy first, but very quickly gets absorbed, there would not be any traces of the oil applied.  It also works well to cope with eczema, dry patches and acne. I prefer WholeFoods' 365 brand of Organic Virgin Coconut oil or even Trader Joes' brand, available in the USA. For dry hair solutions, we Indians know the uses of coconut oil, however, the virgin version is considered better and efficient, compared to those sold in the stores, specially for hair care, they are over-filtered and may tend to lack the best qualities of the oil, leaving only the oily part of it. For dry nails treatment, regularly massage virgin coconut oil into your hands and feet, with special attention on the cuticles and nail beds. Along with using coconut oil for treating these dry body areas, drinking plenty of water and eating enough protein is key to improving hair, nail and skin health. Omega-3 and Anti-oxidant rich foods, Green tea help with hydration and green tea has polyphenols packed with healing abilities. Dairy products like yoghurt contain vitamin A and calcium which keep the nails healthy and strong, foods with vitamin B, Biotin and other minerals can be extremely beneficial in improving hair, nail and skin health during the harsh winter season, anywhere in the world!   - Prathyusha Talluri

ఇలా చేస్తే మొటిమలు మటాష్

   ఇలా చేస్తే మొటిమలు మటాష్ ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని పాడుచేయడానికి. మొటిమలు చాలా  నొప్పిగా ఉండటమే కాకుండా  అందాన్ని పోగొడతాయి. ఏ పార్టీకన్నా , ఫంక్షన్ కన్నా వెళ్ళాల్సినప్పుడు ముఖము మీద  మొటిమలు  చాలా  ఇబ్బందిని కలిగిస్తాయి. కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు మొటిమలు ఈజీగా తగ్గిపోతాయి. ఈ క్రింది  జాగ్రత్తలు పాటించి చూడండి.. మొటిమలు మాయమవ్వకపోతే అప్పుడు అడగండి. *   ముల్తాని మట్టికి రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా ముఖం చాలా  అందంగా కనిపిస్తుంది. * జాజికాయను నీటిలో నానబెట్టి, తరువాత అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. * బియ్యం కడిగిన నీటిని ముఖం మీద ఉన్న మొటిమలపైన మృదువుగా రుద్దితే మొటిమలను తగ్గించుకోవచ్చు. * బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, చల్లటి నీళ్ళతో ముఖం మీద దుమ్ము పోయేలా ముఖం కడుక్కోవాలి. దుమ్ము వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. * వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని ఎక్కువ  నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి * పసుపును నిమ్మరసంతో కలిపి ముఖానికి రాస్తే  మొటిమలు తగ్గుతాయి.

చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా

  చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా     చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చలికాలంలో పాదాలు, చేతులు రంగుమారిపోయి  పగుళ్లు వచ్చి చూడ్డానికి బాగా వుండవు. అలాగే నొప్పి కూడా వుంటుంది. అంతే కాదు ఈ సీజన్‌లో చర్మం ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  * పాదాలను మాయిశ్చరైజ్ చేయడం చలికాలంలో తప్పనిసరి అనుసరించాల్సిన మార్గం. చలికాలంలో రోజులో మూడు నాలుగుసార్లు పాదాలను మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పాదాలు ఫ్రెష్‌గా, ఫిట్‌గా, హెల్తీగా ఉంటాయి. * స్లిప్పర్స్  ధరించడం సౌకర్యంగానే  ఉంటుంది. కానీ, ఈ చలికాలంలో వాటిని వేసుకోకపోవడం మంచిది! చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే  మందంగా ఉన్న షూస్ వేసుకోవాలి. * పాదాలు అందముగా కనిపించాలంటే పదిహేను రోజులకోసారి పెడిక్యూర్ చేసుకోవాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉండే  వస్తువులతో పెడిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, డెట్టాల్, షాంపూ వేయాలి. తరువాత  20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి బ్రష్‌తో  రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ  తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి పాదాలను బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును  మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల పాదాలు పొడిబారవు. * వేసవికాలం, చలికాలం అని కాకుండా అన్ని సీజన్స్‌లో నీరు ఎక్కువగా తాగితే  మంచిది. చర్మం, పాదాలు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి.    * పాదాల చాలామంది సాక్సులు వాడుతుంటారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వేసుకోవాలి . లేదంటే దుమ్ము, మురికి చేరి  చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్ వచ్చే  ప్రమాదం ఉంటుంది. అలానే నైలాన్‌ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కుని, మాయిశ్చరైజ్ ఇలా చేయటం వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి.

t zone health tips

 టి-జోన్ అంటే    టి-జోన్ గురించి, అక్కడ వచ్చే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన తప్పనిసరి అంటున్నారు కస్మెటాలజిస్ట్టులు. నుదురు, ముక్కు, గడ్డం మధ్య భాగం కలిస్తే అంగ్ల అక్షరం 'టి' లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని టి-జోన్ అంటారు. ఈ ప్రాంతం చాలా సున్నితంగా వుంటుంది. ముఖ్యంగా చర్మం జిడ్డుతత్వం కలవారు ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే  * బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, స్కిన్ పగుళ్ళు, పిగ్మేంటేషన్ వంటి సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే  * రోజు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. క్లేన్సర్, టోనర్ లతో కడిగితే మంచి ఫలితం వుంటుంది. * బ్లాక్ హెడ్స్ పోవటానికి వారానికి రెండు సార్లయినా నలుగు పెట్టుకోవాలి. సున్నితంగా బ్లాక్ హెడ్స్ పోయేలా రుద్దాలి. * వాటర్ బెసేడ్ మయిశ్చరైజర్ కానీ, నైట్ క్రీమ్ కానీ వాడితే మంచిది. * ముఖ చర్మం మీది మృతకణాలు పోయేలా నెలకోసారన్నా స్కిన్ పాలిషింగ్ చేయించుకుంటే మంచిది. * టి-జోన్ ఆరోగ్యంగా అందంగా  ఉండాలంటే సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సన్ స్కిన్ లోషన్ వాడాలి.   -రమ      

Simple Beautifying Ingredients

Simple Beautifying Ingredients Beauty is synonymous with Cosmetics, which include toxic and even cancer-causing ingredients. Fortunately, safe, natural and affordable alternatives-including homemade shampoos, conditioners, moisturizers, bath salts, body scrubs and body butters-are coming available at many stores and can also be easily made at home too.  We all want to avoid using phthalates, cetyl alcohol, sodium laureth sulfate, parabens and many other chemicals in the form of cosmetics and other toiletry products, such as lotions, scrubs, creams, oils, perfumes and makeup items...these poisonous chemicals are certainly not listed on the packs.    Our kitchen and pantry are the best sources of some safe and healthy items that can be either directly used or can be combined with other items for best results. Here are a few body-favorite ingredients for home treatments: HONEY: Honey is perfect for conditioning dry, damaged hair and rinses out easily.   SOUR CREAM: ( Sour Yoghurt) makes a great facial mask for softening and cleansing a dull complexion.   GREEN TEA: it is packed with antioxidants and tones skin with no need to rinse off. OATMEAL: it can be used instead of soap to cleanse all skin types. PINEAPPLE JUICE: it soothes tired feet and softens rough patches. BAKING SODA: it works head to toe as a hair rinse, facial scrub and bath soap.   OLIVE OIL: using it in a nail soak keeps nails clean, flexible and strong.   - Prathyusha Talluri

Detox foods for health and beauty

Detox foods for health and beauty   With constant intake of foods grown in polluted environments and of foods grown using genetically manipulated techniques, it is so very clear that we are eating and drinking toxins directly. Organic foods are not so easily available in every market, and they are not yet so affordable due to very short demand and supply. Wise foods choices that optimize digestion and promote natural, ongoing detoxification can help us attain a very healthy body and happier life. The below listed plant-based foods offer specific body benefits because they are naturally alkaline-forming foods during digestion and assimilate more effectively than acid-forming animal protein , dairy, caffeine, alcohol and sugar. They work to improve specific body areas while promoting whole-body wellness. Such plant-based foods improve digestion and raise energy levels. For Beautiful Body: Broccoli Brussels sprouts Sesame seeds Romaine lettuce For Cellulite free Body: Fresh coriander and parsley Buckwheat and whole oats For Toned Body: Kale Hemp seeds Quinoa Millets Chia seeds For Youthful skin: Red bell peppers  ( red capsicum) Coconut ( fresh milk or oil) Avocados Spinach ( palak) For Radiant skin: Watercress Figs Sweet potatoes Cucumbers Acaiberry For Soft skin: Pineapple Almonds Walnuts Flaxseed For Wrinkle-free skin: Pears Cabbage Turmeric For Clear and Blemish-free skin: Fermented vegetables ( sauerkraut) Arugula Onions Raw apple-cider vinegar Garlic Lemon For Beautiful Hair: Pumpkin seeds Dulse( seaweed) Carrots Radishes Nutritional yeast For Bright eyes: Papaya Beet roots Blueberries Apples To eliminate Dark circles and Puffiness of eyes: Celery Collard greens Asparagus Bananas -prathyusha

చిన్న చిన్న చిట్కాలతో అందం, ఆరోగ్యం

  చిన్న చిన్న చిట్కాలతో అందం, ఆరోగ్యం * మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలాచేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. * ఒక గ్లాస్ నీటిలో ఉసిరిపొడి వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను కడగాలి. ఇలా చేస్తే కళ్లు ఆరోగ్యంగా మెరుస్తాయి. * ముఖంలో అప్పటికప్పుడు మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చెయ్యాలి. పావుగంట తర్వాత ముఖమంతా కడిగేయాలి.  * పొడిబారిన జుట్టుకోసం బాగా పండిన అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి. * రోజ్‌వాటర్, గ్లిజరిన్ కలిపి కాళ్ళ పగుళ్ళున్న చోట దూదితో రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గిపోయి కాళ్ళు మృదువుగా కనిపిస్తాయి. *  రెండు స్పూన్ల గోధుమపిండి, కప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా ఉంటుంది. *  జీలకర్రని వేడినీళ్లలో వేసి ఉడికించాలి. ఈ నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.  

అందానికి బంధువీ పండు

అందానికి బంధువీ పండు దానిమ్మ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా  అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మ గింజల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అవి చర్మాన్ని రక్షించి అందాన్ని కాపాడతాయి. * దానిమ్మ రసంలో బాదం నూనె కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా కొన్నాళ్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి.   * మొటిమలతో కళ తప్పిన ముఖానికి దానిమ్మ రసంతో కళ వస్తుంది. దానిమ్మ రసానికి  బాదం నూనె, నారింజ తొక్కల పొడి, పచ్చిపాలు కలిపి పేస్ట్‌లా చేసుకుని ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుంటే కొద్దిరోజుల్లోనే మొటిమలు తగ్గుతాయి.   * కాస్త రంగు తక్కువగా ఉన్నవారు దానిమ్మ గింజల రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. * దానిమ్మ రసం, తేనె కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే  పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. * చర్మం ముడతలు పడింది అనుకున్నప్పుడు దానిమ్మ గింజల రసంలో తేనె, బాదం నూనె కలుపుకుని రోజూ రాసుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రాబెర్రీలతో ఎక్‌స్ట్రా అందం

  స్ట్రాబెర్రీలతో ఎక్‌స్ట్రా అందం     స్ట్రాబెర్రీలు... ఎర్రని రంగుతో, నోరూరించే పులుపుతో వుండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే కదా. అయితే ఆరోగ్యంతోపాటు అందానికీ ఈ స్ట్రాబెర్రీలు మంచివే. ఎలా అంటే, వీటిలో  చర్మాన్ని సంరక్షించే ఆల్ఫా - హైడ్రాక్సీ ఆమ్లం వుంటుంది. ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక విటమిన్ - సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచేవే. స్ట్రాబెర్రీలలో అవన్నీ వున్నాయి. చాలా సులువుగా ఇంట్లోనే స్ట్రాబెర్రీలతో ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ - హనీ ప్యాక్ రెండు స్ట్రాబెర్రీ పండ్లను రసంగా చేసుకుని దానికి చెంచా తేనె, పాలమీగడ కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం తాజాగా కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ - లైమ్ ప్యాక్ టానింగ్‌కి ఇది మంచి ప్యాక్. ముఖంపై పిగ్మెంటేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీలకి ఒక చెమ్చా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. అలాగే స్ట్రాబెర్రీలని ఒక చెమ్చా బియ్యపు పిండితో కలిపి కూడా ప్యాక్‌గా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. స్ట్రాబెర్రీ  - బనానా ప్యాక్ బాగా పండిన అరటిపండు గుజ్జు, స్ట్రాబెర్రీలు, ఒక కప్పు పెరుగు, ఒక చెమ్చా తేనె మెత్తగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా అందమైన స్ట్రాబెర్రీలు అందాన్ని పెంచడానికీ ఉపయోగపడ్తాయ్.     -రమ

ఫేస్ యోగా

ఫేస్ యోగా ఆ మధ్య ఓ సినిమా వచ్చింది. అందులో షాయాజీ షిండే ఫేస్ యోగా పేరుతో అష్టవంకర్లు తిప్పుతుంటాడు. ఎందుకంటే ముఖానికి ఎక్సర్ సైజ్ అంటాడు. ముడతలు మాయం అవ్వడానికి ఇది చేస్తున్నానంటూ చెప్పుకొస్తాడు. సినిమా వరకు దీన్ని సరదాగా తీసుకున్నా ఇప్పుడు ఇదే ఫేస్ యోగా హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫేస్ యోగా కల్చర్ ను సిటీలో ప్రవేశపెట్టడానికి ఎక్స్ పర్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ఇది పాపులర్ కావడం ఖాయమంటున్నారు నేర్చుకుంటున్న చాలామంది.         ఇంతకీ ఫేస్ యోగా అంటే ఎలా ఉంటుంది అనే కదా మీ డౌటు. ఏం లేదండి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. దాని ప్రకారం ముఖాన్ని పలు రంగాలు భంగిమల్లో వంకర టింకరగా తిప్పుతూ ఉండాలి. అది కూడా కొంచెం సమయమే. గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు.  నవ్వొచ్చినా ఇది నిజం.         బాడీ స్ట్రక్చర్ ను కంట్రోల్ లో పెట్టుకోవడానికైతే జిమ్ లు ఉన్నాయి. లేకపోతే సర్జరీలు ఉండనే ఉన్నాయి. అదే ముఖంలో కొత్త కళ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి. దానికి పరిష్కారమే ఫేస్ యోగా. ఆ ఏముంది అని ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఫేస్ యోగాతో చాలా లాభాలున్నాయి. ముఖంపై మడతలు ఈజీగా పోతాయట. ఫేస్ యోగాను ఫాలో అయితే నవ్వ యవ్వనంతో కనిపించడం ఖాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖంపై మడతలు పోవడానికి సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కళ్ల కింద నల్లచారలు లాంటివి కూడా పోతాయంటున్నారు. ప్రస్తుతానికి ఫేస్ యోగా కూడా గురించి ఆరా తీస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారట. అందుకే విదేశాల్లో ఇప్పటికే ఇది బాగా పాపులర్ అయ్యింది. త్వరలో మన దగ్గర దీనికి మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇంకేముంది వంటికి యోగా మంచిదే కదా అంటూ ఫేస్ యోగాను ఫాలో అయిపోదామా మరి.

ఇలా చేస్తే మొటిమలు చిటికెలో మాయం!

మొటిమల నివారణకు పాటించవలసిన కొన్ని పద్దతులు మొటిమలు ఉన్నప్పుడు ముఖం శుభ్రం చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేయటానికి సబ్బులు కన్నా నీటిని ఎక్కువగా ఉపయోగించటం మంచిది. రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు జిడ్డు పోయే విధంగా ముఖాన్ని కడగాలి. గాడమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన సబ్బులు,ఫేస్ వాష్ లును అసలు ఉపయోగించకూడదు. * నూనె రహిత మేకప్ సామాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొటిమలు ఉన్నవారు నేరుగా ఎండలోకి వెళ్ళకూడదు. ఎండలోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వెంట తీసుకువెళ్ళాలి. * ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పాలు,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి ఆరాక శుభ్రం చేసుకోవాలి. * రాత్రి పడుకొనే ముందు మొటిమల మీద టూట్ పేస్ట్ అప్లై చేసి,తెల్లవారి లేచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మొటిమలు తగ్గే వరకు చేయాలి. * మెంతి ఆకులను మెత్తగా రుబ్బి మొటిమల మీద ఆపాలి చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.