Read more!

BABY FOOD: 10-12+ Months

BABY FOOD: 10-12+ Months   Babies close to a year are now open to trying new textures, eating on their own.  Almost all the foods as those for 8-10 Months babies should be fed, sametime, introduce itsy-bitsy crumbs..make sure not to puree food as soft as it used to be. Babies are open to trying crunchy and usual foods, instead if you continue to feed purees of veggies and rice, they tend to not accept normal cooked rice grains as adults eat, in the future too, after all, how long will you keep spending time in pureeing the food.    Babies learn to eat with a spoon or fork on their own. If they ask for one, make sure to offer a BPA-free plastic ware of Rubber ware. No Cow's milk until 12 months old. If breastfed, continue to feed as many nursing as possible in a day, until 12 months.  Introduce sippy cups to drink formulae/ pumped breast milk and water. This is the age to get them used to sippy cups, gradually, else they will refuse to accept cups and cry for bottles even after 15 months. Offer sippy cup once everyday, and once you notice they like it, offer more often and slowly throw away the bottle, don't let it be seen anywhere at home.  Quantity per day 1/3 cup dairy (or 1/2 oz. cheese) 1/4 to 1/2 cup iron-fortified cereal 1/4 to 1/2 cup fruit 1/4 to 1/2 cup vegetables 1/8 to 1/4 cup combo foods 1/8 to 1/4 cup protein foods Feeding tip Introduce new foods one at a time, with at least three days in between to make sure your baby's not allergic.   Prathyusha

ఇలా నేర్పించండి

ఇలా నేర్పించండి     ప్రతి పేరెంట్ కల ఒక్కటే తమ పిల్లలు చక్కగా హ్యాపీగా ఏదగాలని మంచి పొసిషన్ లో వుండాలని వాళ్ళు అందరితో శబాష్ అనిపించుకోవాలని ప్రతి పేరెంట్ కల అదే. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు అయితే మనం పిల్లలతో వ్యవహరించే తీరును బట్టి వుంటుంది అని అంటున్నారు చిట్టి విషు ప్రియ గారు.          పిల్లలని అర్ధం చేసుకుంటూ వారికీ అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనం పేరెంట్ మరియు అడల్ట్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. పసి పిల్లలు కాబట్టి వారికీ కొన్ని నేర్పించాల్సి వస్తుంది ఒకసారి కొంచెం బుజ్జగించాల్సి వస్తుంది. ఇంకోసారి కటినంగా మాట్లాడాల్సి వస్తుంది. దీనిని ఒక పేరెంట్ గా బాలన్స్ చెయ్యాలి. ములితంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. సడన్ గా ఒక్కసారి కన్ను ఎర్ర చేసి వాళ్ళు వినగానే హక్కున చేర్చుకోవడం లాంటిది ములితం అంటే. వారికి నీడలాగ పక్కన వుండాలి. పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి ఎందుకు మాటి మాటికి ఈ డ్రెస్ వేసుకుంటున్నావ్ అని అడగ కుండ అసలు ఎందుకు ఆ డ్రెస్ నే ఇష్టపడుతుందో తెలుసుకోవాలి.              2 సంవత్సరాల వయస్సు నుండే వారికీ ప్రతిది నేర్పించాలి ఆడుకున్న తరువాత తన వస్తువులు తమ బాగ్స్ లో పెట్టుకోవటం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం లాంటివి నేర్పించాలి ఆలాగే తిన్న తరువాత తమ ప్లేట్ మీరు తీసుకోకుండా తమతో ఆ ప్లేట్ పక్కన పెట్టించాలి ఇలా చిన్న చిన్న పనులుకి అలవాటు పడి ఒక హబిట్ గా మారిపోతుంది. మరి కొంత మంది పిల్లలు మొండిగా ఉంటారు ఏ పని చెప్పిన చెయ్యరు . అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలంటే 'ఛాలెంజ్' అనే మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి పిల్లలో నేను సాధించాలి అనే తపన వారిలో క్రియేట్ అవుతుంది అమ్మ కన్నా ముందు నేను చెయ్యాలి అనే తాపాత్త్రయం వాళ్ళలో మొదలవుతుంది.             టైం మేనేజ్మెంట్ అనేది కూడా పిల్లలకి నేర్పించాలి ఇది 4th or 5th క్లాసు నుండి ప్రారంబించాలి అప్పుడైతే పిల్లలకి అర్ధం అవుతుంది. వాళ్ళ ని ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా నెమ్మదిగా వర్క్ చేయడం నేర్పించాలి. ఇది ఒక అలవాటు గా మారిపోతుంది మీరు చెప్పకుండానే వాళ్ళ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఇది ఒక పెద్ద భారంగా కూడా అనిపించదు ఎంజాయ్ చేస్తూ పనిని ముగిస్తారు  అని మంచి మాట అనే కార్యక్రమంలో చిట్టి విష్ణు ప్రియ గారు చెబుతున్నారు.

చిన్నారులకు ఆహారపు అలవాట్లు

చిన్నారులకు ఆహారపు అలవాట్లు మీ చిన్నారులకు ఆహారం ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో సతమతమవుతున్నారా? మొదటగా చిన్నారులకు కొత్తగా ఘన ఆహారం మొదలు పెట్టినప్పుడు అది బాగా మెత్తగా చేసి ఇవ్వాలి. అలా రోజు పెడుతూ చిన్నారులకు ఆహారపు అలవాటుగా మార్చాలి. ఒకవేళ చిన్నారులు ఏ ఆహారాన్ని అయినా ఇష్టపడకపోతే.. అలాంటివి పెట్టకుండా జాగ్రత్తపడాలి . చిన్నారులకు ఆహారంతోపాటు బాగా కాచి చల్లార్చిన నీరు కూడా తాగించడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు ఆహారంగా అన్నంలో ఉడికించిన బంగాల దుంప ,నెయ్యీతో మెత్తగా చేసిన ఆహారాన్ని పెడితే బాగా ఇష్టపడి తింటారు. అరటిపండును కూడా బాగా ఇష్టపడి తింటారు. అదేవిధంగా గోధుమ, రాగి, బియ్యంపిండి, కందిపప్పు ,నెయ్యీ ,నూనే తో ఉడికించిన మెత్తని ఆహార పదార్థమేదైనా ఇవ్వడం మంచిది. ఆరు నుండి తొమ్మిది నెలల పిల్లలకు మెత్తని అన్నం, పప్పుతో పాటు కూరగాయలు కూడా ఇవ్వడం మంచిది. పిల్లలు పెరిగేకొద్దీ ఇడ్లి ,ఉప్మా ,పొంగలి ,మజ్జిగ ,అన్నం ,పాయసం ,మొదలైనవి పెట్టడం మంచిది .ఇలా ఏ వయసుకు తగ్గట్టు అలా ఆహారం పెట్టడం వల్ల వారిలో శారీరక పెరుగుదల కూడా ఎక్కువగా వుంటుంది .

TOP BABY FOODS -2

TOP BABY FOODS -2 Is your baby ready to handle finger foods? Offer him/her whole wheat crackers or a whole wheat toast cut into long strips. Just starting on purees? Try wheat cereal like farina, Cream of Wheat, or a mix of different grains including wheat Beans and lentils are a stellar source of protein, iron, folate, zinc and manganese for the whole family, including baby. Introducing flavors improves the work of tastebuds. Plus, studies show that children who are exposed to a variety of flavors early in life are more adventurous eaters as they grow up. i know you will not add too much chilli, sugar or salt and pepper. Tofu is a sure-fire way to boost iron, zinc, protein and fat, all crucial nutrients for small children. Bonus: tofu is easy to chew and most kids enjoy its mild flavor. Learning to enjoy the flavor of plain yogurt is a process that is best started when children are more open-minded about foods, before the age of 18 months. Just make sure to pick a full-fat yogurt because babies and small children need about 50% of the calories in their diet to come from fat. Current advice offered by the American Academy of Pediatrics suggests exploring other iron- and zinc-rich foods such as dark poultry and red meat, especially if you are breastfeeding. These foods provide the type of iron that is better-absorbed than the type found in plant sources. To improve absorption even further, combine iron-rich foods with those high in vitamin C, like fruit and vegetables. Meatballs and tomato sauce were meant to be together!   - Prathyusha   More articles from this author....   http://teluguone.com/vanitha/content/best-foods-for-babies-76-26713.html#.Uu8bZvvQtQA

TOP BABY FOODS- 1

TOP BABY FOODS- 1 Nuts can be introduced to babies as young as 6 months of age, once they have had exposure to a few typical first foods like cereals, fruit and vegetables. This is great news because nuts and nut butters like peanut, cashew, and almond are nutrition powerhouses, providing protein, beneficial fatty acids, vitamin E and minerals like manganese, potassium and iron. Lumps of nut butters are a choking hazard for small babies so try mixing a small amount into a cereal or puree or spread a thin layer over a long strip of toast to serve as a finger food. You may need to talk to your allergist before introducing these foods if there is a history of nut allergies in the family. Eggs are a nearly perfect first food. They are easily digestible, and they offer the important nutrition your baby needs--iron, folate and choline, high-quality protein, plus vitamins A, D and E. And, happily for busy moms, eggs are a cinch to prepare. Just hard-cook an egg, mash the yolk and thin it with breast milk, formula or water to the consistency your baby can handle. Hard-boiled and chopped egg white is a perfect finger food, as are scrambled eggs or omelets cut into thin strips. Choose an organic brand of butter, as fat helps babies meet their caloric needs, contributes to satiety, and helps absorb fat-soluble vitamins and boosts nutrition. And it makes food taste good! . you can also include other sources of fat in your child's diet like avocado, olive oil, full-fat yogurt and cheese. Fish used to be a no-no for small babies because of allergy concerns, but not anymore. You can include cold-water fish like salmon, herring, canned tuna or sardines to your baby's menu, these are outstanding sources of DHA. DHA plays a crucial role in retinal and brain development and is especially important for children in the first two years of life.Introducing fish to your baby is simple. Just bake or steam a boneless fillet, puree it and thin it to a desired consistency using breast milk, formula or water. Few more coming next.....   - Prathyusha

BABY SKIN CARE

BABY SKIN CARE Baby skin care is one of the many concerns that a new mother has to worry about. Having a baby is a special blessing, but most mothers are unsure of what they should do because Newborn skin is very delicate, soft & sensitive. Chemicals, fragrances, and dyes in clothing, detergents, and baby products can cause skin irritation, dryness,and rashes. However, there's much you can do to protect your baby from these skin problems. Normal Baby Skin Care: A newborn baby is born with smooth skin and a protective covering called vernix that naturally peels off during the first week. There's no need to rush it, rub it, or treat it with lotions or creams. Here are tips to help protect your baby from developing allergies and rashes: Frequent bathing: Too-frequent bathing -- more than three times per week during the first year of life -- removes the natural oils that protect baby's skin. That leaves baby's skin vulnerable, so it reacts to any potential allergen -- triggering a reaction like eczema. Newborns don't get very dirty. For the first month a sponge baths two or three times a week will keep your baby safely clean. In between, simply clean baby’s mouth and diaper area with a little water or cleanser. Once-a-week sponge baths are best for newborns with darker skin tones. These infants tend to have dryer skin and have a higher risk of skin problems such as eczema. Don't use baby products in the early months. The immune system is still developing. If you have a family history of skin problems, allergies, or asthma, it's especially important to protect your baby's immune system -- and protect baby from irritating allergens. Wash baby's clothing before it's worn. Use only baby laundry detergents that are fragrance- and dye-free. Wash baby clothes, bedding, and blankets separately from the family's laundry.

DISCIPLINE MANTRA

DISCIPLINE MANTRA Teaching a good behaviour is an art of Patience. Its like a narrow path to success, unlike punishment thats like the wide gate to failure. Actually, research shows that punishing kids creates more misbehavior. It makes them angry and defensive. If, instead, our kind behaviour with few set limits teaches them to learn the same and follow our rules, happily. You’re the role model. Never act when you’re upset. Resist the urge to shout and scold your child. It always backfires. Instead stay calm, and they will realise that mom/dad are calm and not talking to them because they committed a mistake. When the child is upset and grumpy, you give him/her more personal time and let the child have his/her meltdown in your attentive presence. Your goal is to provide a calm "holding environment" for your child's upset mood. You might be mad when she/he repeats the same error, but yelling won't help them remember the right thing or follow your instructions. Your calm words will help. Give the child few duties to excel, assign tasks as they are the leaders, and then they will take ownership and follow. Remember that children misbehave when they feel bad about themselves and disconnected from us. If he/she goofed up or had a meltdown, think down to their level and look in the eye and say "are you worried that i will shout at you?, i will not, talk to me!" and then the story ends well when your child expresses the fear or hesitation to you and you are already friends with them. Few more important things to talk..................   - Prathyusha

పిల్లల ఆలోచన ప్రవర్తనలలో మార్పు తేవాలంటే...?

పిల్లల ఆలోచన ప్రవర్తనలలో మార్పు తేవాలంటే...? పిల్లలు పెరిగి పెద్దవారవుతుంటే వారి ఆలోచన ప్రవర్తనలలో మార్పు వస్తుంటుంది. అయితే పిల్లల మనస్తత్వం మారుతోందన్న విషయం గమనించక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మొండిగా తయారవుతున్నారని ఆరోపిస్తుంటారు. ముఖ్యంగా కొందరి మగపిల్లల్లో పది, పన్నెండేళ్ళు వచ్చేసరికి వారి ప్రవర్తన అనూహ్యంగా మారిపోతుంది. అప్పటివరకు ఇంట్లో సరదాగా ఉంటూ, ఇంటి పనుల్లో సహకరిస్తూ సర్దుకుపోతు ఉండేవాళ్ళు, కాస్తా అన్నింటికి విసుక్కోవడం వాదన చేయడం మొదలు పెడతారు. ఏ పని చెప్పిన, ఏ సలహా చెప్పిన తీవ్రంగా స్పందిస్తారు. గట్టిగ అరుస్తారు. తోడ పుట్టినవాళ్ళతో ఊరికే గొడవ పెట్టుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలకు, తల్లిదండ్రులకూ కూడా ఇది కొంత కష్టకాలమే మరి దీనిని ప్రశాంతంగా దాటాలంటే? నిపుణులు చేస్తున్న సూచనలు ఇవి. తమ హెయిర్ స్టైయిల్ నుంచి వేసుకునే బట్టలు దాకా అన్నీ తమకు నచ్చినట్లు ఉండాలనుకుంటారు. అవి ఇంట్లో పెద్దవాళ్ళకు నచ్చవు.ఇలా ప్రతి విషయంలో పిల్లల అభిప్రాయాలూ మారిపోతుంటాయి. అసలు పది పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి పిల్లల్లో ఇలా మార్పు రావటానికి కారణం ఏంటి అన్న విషయంపై అవగాహనా వస్తే పిల్లలు గాడి తప్పకుండా చూసుకోవడం సులువవుతుంది అంటున్నారు నిపుణులు. పది పన్నెండేళ్ళ వయసంటే బాల్యానికి దూరంగా జరుగుతూ, క్రమేపి టీనేజ్ లోకి అడుగుపెడుతున్నదశ. ఈ దశలో హార్మన్ల ప్రభావం అధికంగా ఉంటుందట. దాని వలన శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయట. నిజానికి పది పన్నెండేళ్ళ పిల్లలు స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కావాలని ఆరాటపడుతుంటారు. ఒకోసారి పెద్దవారిలా వాదనలు పెట్టుకునే ఈ పిల్లలే మరోసారి చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా పెద్దల అజమాయిషీని ఎదుర్కోవడానికే, తమ ఇష్టాలను కాపాడుకోవడానికే మాత్రమే వీళ్ళు మొండిగా ప్రవర్తిస్తుంటారు. కాని అది మనకు మూర్ఖత్వంగా కనిపిస్తుంది. దానికి తల్లిదండ్రుల కూడా చేయి దాటిపోతున్నడంటూ కఠినంగ వ్యవహరించడమ మొదలు పెడతారు. దానితో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి దూరం మొదలవుతుంది. ఎవరికీ వాళ్ళు ఎదుటి వల్ల తీరు అంతే మారారు అనుకుంటూ ప్రతీ విషయంలో గొడవ పడటం మొదలవుతుంది. అయితే పిల్లల ఎదుగుదలలో భాగంగా వచ్చే మార్పులో ఇవన్నీ అని తెలిసుకుంటే తల్లిదండ్రులు పిల్లలలో వచ్చే మార్పుకు అంత తీవ్రంగా స్పందించారు అంటున్నారు నిపుణులు. ఎదురుతిరగటం, తన ఇష్టాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం, స్వంత నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా పిల్లల ఎదుగుదలలో భాగంగా చూడాలి. అయితే పిల్లలు కోరే స్వేచ్చ ఇస్తూనే కొన్ని పరిమితులు విధించాలి. లేకపోతే పిల్లలు దరి తప్పే అవకాశం వుంది. అందుకు ఒకటే మార్గం. పిల్లల పరిమితులు, వారి ప్రవర్తకి సంబందించిన నిబంధనలను వారికీ వివరించాలి. అంటే "నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు కానీ ఈ పరిమితులు మాత్రం దాటకూడదు" అని ముందే వారికీ స్పష్టంగా చెప్పాలి. దానితో పిల్లలకి కూడా ఎంతవరకు తాము స్వేచ్చగా ఉండొచ్చో తెలుస్తుంది. అమ్మ నాన్న తనని కట్టిపడేయటం లేదని అర్ధమవుతుంది.. ఎదుగుతున్నకొద్ది వాళ్ళ స్వంత అభిప్రాయాలను ఇష్టాలను ఏర్పరచుకుంటారు. మనం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళు ఎదురు తిరగరు. ఆత్మ రక్షణగా మాత్రమే పిల్లలు ఎదురు తిగుతుంటారు. అందుకే వారికీ అవకాశం ఇవ్వకుండా వారికీ ఏది చెప్పాలన్న చర్చగా మార్చాలి. అంటే నేను చెబుతాను నువ్వు విను అన్నట్టు కాకుండా.. పిల్లలకి తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఇవ్వాలి. ఆ తరవాత వారి అభిప్రాయం తప్పనిపిస్తే ఆలోచించు అని మాత్రమే చెప్పాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఏ విషయమైన అమ్మానాన్నలతో చెప్పటానికి సంశయించారు. పిల్లలని ఈ వయసులో దారిలోకి తేవటానికి ఒక్కటే సిక్రెట్. కమాండింగ్ గా వారికీ ఏది చెప్పకూడదు. కేవలం సూచనా చేస్తున్నట్టు మాత్రమే ఉండాలి. ఈ చిన్న సీక్రెట్ తో పిల్లలు టీనేజ్ జర్నీని సేఫ్ గా, హ్యాపీ గా దాటెయ్యొచ్చు. పిల్లలు తల్లిదండ్రులు కూడా.. - రమ.

CUTE RELATIONSHIP WITH CHILDREN

CUTE RELATIONSHIP WITH CHILDREN •Develop a warm, caring relationship with children: Show them that you care deeply about them. Express joy in who they are. Help them to feel safe and secure. •Serve-and-return: Like a tennis match, how you respond to a child’s cues and clues makes a world of difference in their learning. Notice their rhythms and moods, even in the first days and weeks of life. Respond to children when they are upset as well as when they are happy. Try to understand what children are feeling, what they are telling you (in words or actions), and what they are trying to do. Hold and touch them; play with them in a way that lets you follow their lead. Move in when children want to play, and pull back when they seem to have had enough stimulation. •Recognize that each child is unique: Keep in mind that from birth, children have different natures, that they grow at their own step, and that this step varies from child to child. At the same time, have positive expectations about what children can do and hold on to the belief that every child can succeed. •Talk, read, and sing to children: Surround them with language. Maintain an ongoing conversation with them about what you and they are doing. Sing to them, play music, tell stories and read books. Ask babies and preschoolers to guess what will come next in a story. Play word games. Ask babies and preschoolers questions that require more than a yes or no answer, like “What do you think…?” Ask children to picture things that have happened in the past or might happen in the future. Provide reading and writing materials, including crayons and paper, books, magazines, and toys. These are key pre-reading experiences. •Encourage safe exploration and play: Give children opportunities to move around, explore and play. Help them to explore relationships as well. Arrange for children to spend time with children of their own age and of other ages and support their learning to solve the fights that certainly arise. •Use discipline to teach: Talk to children about what they seem to be feeling and teach them words to describe those feelings. Make it clear that while you might not like the way they are behaving, you love them. Explain the rules and values of behavior so children can learn the “whys” behind what you are asking them to do. Tell them what you want them to do, not just what you don’t want them to do. Point out how their behavior affects others. •Establish habits: Create habits and rites for special times during the day like mealtime, rest time, and bedtime. Try to be sure so the children know that they can count on you. •Become involved in child care and preschool: Keep in close touch with your children’s child care providers or teachers about what they are doing. Occasionally, especially during transitions, spend time with your children while they are being cared for by others. The caring relationships they form outside of the home are among the most important relationships they have.   -Y.Lilly nirmala santhi