TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

లిప్ లాక్ కి ఓకే చెప్పిన యామి..!

May 13, 2014 11:46AM

అందం ఉండగానే కెరీర్ చక్క పెట్టుకోవాలి అనే విషయం ఇప్పటి హీరోయిన్లకు బాగా తెలుసు అనిపిస్తోంది. అందానికి లౌక్యం జోడించి చక్కగా కెరీర్ ని మూడు సినిమాలు ఆరు అడ్వటైజ్ మెంట్లు చేసుకుంటున్నారు.  ఇదంతా మెగా హీరో అల్లు శిరీష్ సరసన గౌరవం మూవీలో నటించిన హీరోయిన్ యామిగౌతమ్ కి సరిగ్గా సరిపోతుంది. టాలీవుడ్ లో మెగా హీరోల పక్కన నటించి భామలకు బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సౌత్ నుండి బిటౌన్ కు వస్తున్న హీరోయిన్స్ కి ఫుల్ క్రేజ్ ఉందట. అందుకే యామిగౌతమ్ రావడం  బిటౌన్ నుండి వచ్చినా, టాలీవుడ్ లో యాక్ట్ చేసి, మళ్ళీ  హిందీ చిత్రాల్లోకి వెళుతుంది కాబట్టి తనకు తెగ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. యామి  గౌతమ్  ప్రస్తుతం హిందీలో ఓ మూవీలో నటిస్తోంది. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీలో  లిప్ లాక్ సీన్ కూడా ఉందట. దానికి యామిగౌతమ్ నో చెప్పలేదట కాని పారితోషకం మాత్రం  పెంచాలని కోరిందట. ముద్దు సీన్ లలో నటిస్తే   సౌత్ లో తనకు డిమాండ్ తగ్గిపోతుంది అని వారికి చెప్పిందట.  అయితే రెమ్యునరేషన్ పెంచితే పర్వాలేదు అని కవర్ చేసిందట.  నిర్మాతలు కూడ యామి గౌతమ్ కు రెమ్యునరేషన్ ను పెంచేందకు ఓకే చెప్పి , లిప్ లాక్ సీన్స్ కోసం హీరోయిన్ నుండి గ్రీన్ సిగ్నల్  సంపాదించారట. మొత్తానికి యామిగౌతమ్ ఇటు సౌత్ ని, అటు బాలీవుడ్ ని సరైన సమయంలో సరిగ్గా వాడుకుంటూ  బాగానే డిమాండ్ ను క్రియేట్ చేసుకుంటుందని టాలీవుడ్ అంటుంది.

google-ad-img