TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

గబ్బర్ సింగ్ భామ ఈవిడేనా...?

Feb 26, 2014 11:24AM

 

పవన్ "గబ్బర్ సింగ్ 2" చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం గతకొద్ది రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. అయితే ఇటీవలే "ఆహా కళ్యాణం" సినిమాలో తళుక్కుమన్న వాణీకపూర్ ని ఎంపిక చేసినట్లు తెలిసింది. మరి ఈ విషయంపై ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

google-ad-img