TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఈ వారం థియేటర్, ఓటీటీలో సినిమా సందడి మామూలుగా లేదు!

Feb 20, 2025 2:02PM

 

గత వారం థియేటర్లలో విడుదలైన 'లైలా', 'బ్రహ్మానందం', 'తల' వంటి సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ వారం కూడా పలు సినిమాలు విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి 21న 'బాపు', 'రామం రాఘవం', 'జాబిలమ్మ నీకు అంత కోపమా', 'డ్రాగన్' సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఈ నాలుగు సినిమాల ప్రచార చిత్రాలు మెప్పించాయి. మరి ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

 

ఇక ఓటీటీలో కూడా ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి.

నెట్ ఫ్లిక్స్:
జీరో డే సిరీస్ - ఫిబ్రవరి 20
డాకు మహారాజ్ మూవీ- ఫిబ్రవరి 21 

 

జీ5:
క్రైమ్ బీట్ సిరీస్ - ఫిబ్రవరి 21 

 

జియో హాట్ స్టార్:
ఊప్స్ అబ్ క్యా సిరీస్- ఫిబ్రవరి 20 
ఆఫీస్ సిరీస్ - ఫిబ్రవరి 21 

 

ఈటీవీ విన్:
సమ్మేళనం మూవీ - ఫిబ్రవరి 20 

 

ఆహా:
మార్కో మూవీ -  ఫిబ్రవరి 21 

 

ప్రైమ్ వీడియో:
బేబీ జాన్ మూవీ - ఫిబ్రవరి 19 
రీచర్ సీజన్-3 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20 

 

ఆపిల్ టీవీ ప్లస్:
సర్ఫేస్ సీజన్ 2 - ఫిబ్రవరి 21 

 

google-ad-img