TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మిల్కీ అందాలు బయటకొచ్చాయి

Aug 27, 2014 6:17PM

 Tamanna In Aagadu, Tamannah Aagadu photos, Tamannah hot,  Aagadu Tamannah photos

 

మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆగడు'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. అక్కడ మహేష్ బాబు, తమన్నాలపై పాటల చిత్రీకరణ జరుగుతున్న టైంలో తీసిన ఫోటోలు కొన్ని బయటకు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో తమన్నా అందాలు చూసిన నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో పచ్చటి కొండల మధ్య అందగా ముస్తాభై అజంతా శిల్పంలా వుందట తమన్నా. తన అందాలు అందరినీ బోర్ కొట్టించాయనుకుందో.. ఏమో కానీ..? ఈ సినిమాలో  కాస్త డోస్ పెంచినట్టే కనిపిస్తోంది. ఈ ఫోటోలలోనే ఇంత అందంగా కనిపిస్తే, సినిమాలో ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో?

google-ad-img