శ్రీకాంత్ చెల్లెలు తెలుగులో ఫేమస్ నటి.. స్టార్ హీరోలతో సినిమాలు.. తెలుసా ఆమె ఎవరో!
Nov 27, 2026 3:50PM

మనకి ఆశ్చర్యానికి కలిగించే జనరల్ విషయాలు తెలిస్తేనే అవునా అంటు షాక్ అవుతాం. అలాంటిది మన అభిమాన సినీ నటుల ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ అయితే.. అది కూడా హీరో శ్రీకాంత్ చెల్లలు కూడా ఫెమస్ సినీ నటి అని తెలిస్తే... ఇన్నాళ్లు మనంత సినీ అమాయకులు లేరని అనుకుంటాం. మరి మీరు అమాయకులో, తెలివిగల వాళ్ళో చెక్ చేసుకోండి.
ఆ నటి మరెవరో కాదు.. అనితా చౌదరి. స్టిల్ ఇప్పటికి ముగ్గురు స్నేహితులు కలిస్తే ఛత్రపతిలో అంధురాలి క్యారక్టర్ లో చెప్పిన సూరీడు డైలాగ్ ఏదో ఒక రూపంలో సరదాగా తచ్చాడుతునే ఉంది, మీమ్స్ కైతే లెక్కే లేదు. ఆ తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇది కూడా చదవండి: వెంకటేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: బర్త్ డే కానుకగా రీ రిలీజ్ అవుతున్న మీ ప్రియమైన మూవీ!
ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ . నటించిన అనితా చౌదరి, రాజా, మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్ మాల్, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, మన్మథుడు, నిన్నే ఇష్టపడ్డాను, కేరింత, గురు, జాంబి రెడ్డి ఇక దాదాపు 50కి పైగా చిత్రాల్లో సందడి చేసింది.

అనితా చౌదరి శ్రీకాంత్‌కి చెల్లెలు వరుస ఎలా అవుతుందంటే అనితా చౌదరి భర్త పేరు కృష్ణ చైతన్య. ప్రేమ వివాహం. శ్రీకాంత్‌కి కృష్ణ చైతన్య దగ్గరి బంధువు కాగా, వీరి వివాహాన్ని శ్రీకాంతే దగ్గరుండి జరిపించారట. ఈ విషయాన్ని అనితా చౌదరి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మీకు నచ్చవచ్చు
రొమాంటిక్ థ్రిల్లర్ మీ కోసమే ఓటిటిలోకి వచ్చేసింది. ఎంజాయ్!
[Srikanth, anitha chowdary, Tollywood, Chathrapathi]



