Home

»

Latest News

టైగర్ ష్రాఫ్ కారు కాల్పులపై ఆర్జీవీ సంచలన ట్వీట్: వర్మ చెప్పేది నిజమేనా!

Oct 24, 2026 11:17AM

 

 

మూడు దశాబ్దాల క్రితమే తెలుగు సినిమా గొప్పతనాన్ని పాన్ ఇండియాకి తెలిసేలా చేసి బాలీవుడ్ ని తన చుట్టూ తిరిగేలా చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టైగర్ ష్రాఫ్  పై రివాల్వర్ తో జరిగిన దాడి గురించి వర్మ ఎక్స్ వేదికగా స్పందిస్తూ 'సినిమాల్లో విలన్ల గ్యాంగ్‌లో కనీసం టీ అందించే చిన్నపాటి క్యారెక్టర్స్ లకి కూడాటైగర్ ష్రాఫ్ పై దాడి చేసిన వారిని ఎంపిక చేయరు. నిజ జీవితంలోని నేరగాళ్లకు, వెండితెరపై కనిపించే గ్లామరస్ విలన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై సినిమా తీసినా, నిజమైన దావూద్‌లా కనిపించే వ్యక్తిని ఆ క్యారక్టర్ కి  ఎంపిక చేయకపోవచ్చు . ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రాని ట్యాగ్ చేస్తూ.. రీల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్‌తో పోలిస్తే రియల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్ అభిరుచి ఎంతో విచిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: ఆల్కహాల్ బాటిల్ ఏ బ్రాండ్: అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! 

 


రామ్ గోపాల్  వర్మ నుంచి వచ్చిన చాలా సినిమాలు గ్యాంగ్ స్టర్స్ కోణం నుంచే వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో అయితే కొన్ని రియల్ లైఫ్ గ్యాంగ్ స్టర్స్ కి సంబంధించిన సినిమాలు తెరకెక్కించిన రికార్డు వర్మ ది.

 

[Rgv comments Tiger Shroff Car Shooting, Tiger Shroff car shooting, RGV satirical comments, Mumbai Juhu firing incident, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com