రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ సినిమా
on Nov 29, 2012
సూపర్ స్టార్ రజినీకాంత్ , డైరక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో సినిమా వస్తునట్లు పుకారు . కోలీవుడ్ సినీ వర్గాలు నిజమే అనిచెప్తునారు. రజనీకాంత్ శివాజీ త్రీడీ మూవీ , అయన కుమార్తె సౌందర్య దర్శకత్వలో వహించిన విక్రమసింహ సినిమా తరువాత రజిని , మణిరత్నం కాంబినేషన్ లో సినిమా ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది . 1991 లో దళపతి సినిమా విరి కాంబినేషన్ లో సూపర్ హిట్ అయింది. రజని కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది దళపతి సినిమా. మణిరత్నం దర్శకత్వలో వస్తున్నా సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.