
వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్(Praksh Raj)ఇటీవల విజయ్(VIjay)గెలుపుని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ సమాజం అపహాస్యంతో నిండిపోయింది. ఎవరకి ఓట్లు వేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి. రాజకీయాలని అభిమానులు నడిపిస్తున్నారనే వ్యాఖ్యలు చేసాడు. సదరు వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ప్రకాష్ రాజ్ నెక్స్ట్ విజయ్ గురించి ఎలాంటి మాటలు మాట్లాడతాడో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ గురించి మళ్ళీ మాట్లాడాడు.
విజయ్ సిఎం అవ్వకుండా డిఎంకె, అన్నా డిఏంకె పార్టీలు ఒక్కటవుతాయనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ విజయ్ చేత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎందుకు జాప్యం జరుగుతుంది. విజయ్ అసెంబ్లీ సాక్షిగా తన బలాన్ని చూపించుకునే హక్కు ఉంది.అన్నిటికంటే విజయ్ కి ప్రజల మద్దతు ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.
Also read: Sai Pallavi: ఏక్ దిన్ ప్లాప్ పై సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్.. అమీర్ ఖాన్ కి ఏమని చెప్పారు






