TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఎన్టీఆర్ రభస మళ్ళీ స్టార్ట్

Feb 22, 2014 9:30AM

 

ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రభస" చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు సంతోష్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేరారు. దానివల్ల షూటింగ్ ఆపేసారు.అయితే ఇటీవలే సంతోష్ అనారోగ్యం నుండి కోలుకోవడంతో మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img