TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

కరెంటు తీగ ఫస్ట్‌లుక్ రిలీజ్

May 19, 2014 6:15PM

Manchu Manoj First Look, Current Tega First Look Posters, Manchu Manoj Current Tega First Look, Happy Birthday Manchu Manoj
 
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కరెంట్ తీగ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మే 20 న మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ని విడుదల చేశారు. ఆగస్టులో విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ చిత్రానికి  జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
Manchu Manoj First Look, Current Tega First Look Posters, Manchu Manoj Current Tega First Look, Happy Birthday Manchu Manoj
 
తాను ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లోకి బెస్ట్ చిత్రం కరెంట్ తీగ అని, ఈ టీమ్ ది బెస్ట్‌ టీం అని చెబుతున్నమనోజ్ కరెంట్ తీగలో తన క్యారెక్టర్ పట్ల కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 
సో, ప్యాషన్ ఉన్న టీంతో పనిచేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయనే నమ్మకంతో సాగుతున్న ఈ యూనిట్ కి ఆల్ ద బెస్ట్. అలాగే బర్త్ డే స్టార్ మంచు మనోజ్ కి పుట్టిన రోజు విషెస్ అందిస్తోంది తెలుగువన్.
google-ad-img