TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

లెజెండ్ విడుదల తేది వచ్చేసిందోచ్...!

Feb 25, 2014 10:16AM

 

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లెజెండ్" చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కుదిరిదే మార్చి 28న లేదంటే ఏప్రిల్ 4న "లెజెండ్"ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలను మార్చి 7న శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అన్నీ కూడా అదిరిపోయే రేంజులో ఉండాలని దర్శకుడు బోయపాటి చాలా కేర్ తీసుకుంటున్నాడు.

google-ad-img