TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

హిందీ వాళ్ళను కలవనున్న జగపతి

Feb 22, 2014 9:54AM

 

హీరోగా ఇప్పటివరకు ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే జగపతిబాబు త్వరలోనే బాలీవుడ్ కి వెళ్ళబోతూన్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే జగపతి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ముంబాయికి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తో ఫోటోషూట్ నిర్వహించనున్నాను అని, ప్రభుదేవాతో పాటు మరికొంతమంది బాలీవుడ్ దర్శకులను కూడా కలుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జగపతి "లెజెండ్", "పిల్లా నువ్వులేని జీవితం" వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

google-ad-img