TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

పూరీ హార్ట్ లో కరీనా మొగుడు

Dec 30, 2013 9:04AM

 

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం "హార్ట్ ఎటాక్". ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్రలో నటించాడని తెలిసింది. పూరి, సైఫ్ ల మధ్య ఉన్న స్నేహం వల్లనే సైఫ్ ఇందులో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నారు. ఇందులో నితిన్ సరసన ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని జనవరి 31న విడుదల చేయనున్నారు. మరి సైఫ్ ఎంట్రీ ఈ సినిమా విజయానికి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.


google-ad-img