TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఎక్స్‌పోజింగ్ చేయను - యాంకర్ అనసూయ

Jul 12, 2014 10:24AM


 

బుల్లితెర మీద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్న అనసూయ సినిమా అవకాశాలు వచ్చినా వద్దొంటోందట. అదే పనిగా నిర్మాతలు అడిగినా సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ నా వల్ల కాదంటోందట. తెలుగు టీవి తెర మీద కురచ బట్టలు వేసుకుని సందడి చేసి ఎంతో మంది కుర్రకారు నిదుర పాడు చేసిన అనసూయ ఐటెం నెంబరు చేయడానికి మాత్రం నో అంటోందట. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా తెరపై ఏ మాత్రం వన్నె తగ్గని ఈ అందగత్తెకు బుల్లితెరపై అవకాశాలకు కొదవేం లేదు. కానీ టీవీలో ఎక్స్‌పోజింగ్  కి ఏ మాత్రం తగ్గని అనసూయ,  సినిమా అంటే నో ఎందుకు అంటుందో అంతు చిక్కటం లేదట సినీ వర్గాల వారికి.

 

google-ad-img