Home

»

Latest News

అమెజాన్ ప్రైమ్ జూలై షెడ్యూల్‌.. ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్‌!

Jun 28, 2020

 

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అలీ బ‌యోపిక్ నుంచి, సైన్స్ ఫిక్ష‌న్ మూవీస్‌, రొమాంటిక్ కామెడీల వ‌ర‌కూ జూలైలో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ సైట్‌లో వీక్ష‌క‌లను అల‌రించ‌నున్నాయి. అలీ (2001), వివేరియ‌మ్ (20200, గుడ్ డీడ్స్ (2012) వంటి సినిమాల‌తో మొద‌లై టిమ్ బ‌ర్ట‌న్ కామెడీ డ్రామా బిగ్ ఫిష్ (2003), విల్ స్మిత్ రొమాంటిక్ కామెడీ హిచ్ (2005), జుడ్ అప‌టో కామెడీ మూవీ పైనాపిల్ ఎక్స్‌ప్రెస్ (2008), ఏంజెలీనా జోలీ-జానీ డెప్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ద టూరిస్ట్ (2010) వంటి సినిమాల‌తో జూలై మాసం వీక్ష‌కుల‌కు ప‌సందైన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌నుంది.

అలాగే వెబ్ సిరీస్ విష‌యానికి వ‌స్తే 'లీగో సిటీ అడ్వెంచ‌ర్స్' ఫ‌స్ట్ సీజ‌న్‌, 'సూట్స్' నైన్త్ సీజ‌న్‌, 'యానిమ‌ల్ కింగ్‌డ‌మ్' ఫోర్త్ సీజ‌న్‌, 'హ‌న్నా' సెకండ్ సీజ‌న్ రానున్నాయి.

తేదీల వారీగా చూస్తే...

జూలై 1
మూవీస్‌
52 పిక్‌-అప్ (1986)
అలీ (2001)
యాన్ ఐ ఫ‌ర్ యాన్ ఐ (1966)
అన‌కొండ (1997)
బిగ్ ఫిష్ (2003)
ద బౌంటీ (1984)
బ‌గ్ (1975)
బ‌రీడ్ (2010)
కోల్డ్ వార్ (2013)
ద డెవిల్స్ రిజెక్ట్స్ (2005)
ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (2010)
ది ఐ (2008)
ది ఐ 2 (2004)
ఫ్లాష్‌బ్యాక్ (1990)
ద ఫ‌ర్‌బిడెన్ కింగ్‌డ‌మ్‌ (2008)
హిచ్‌ (2005)
హాలోమ్యాన్ (2000)
ది ఇనెవిట‌బుల్ డిఫీట్ ఆఫ్ మిస్ట‌ర్ అండ్ పీట్ (2013)
ఐర‌న్ ఈగిల్ IV - ఆన్ ది ఎటాక్ (1999)
మెగామైండ్ (2010)
మిడ్‌నైట్ ఇన్ పారిస్ (2011)
నిక్ అండ్ నోరాస్ ఇన్‌ఫినైట్ ప్లేలిస్ట్ (2008)
పానిక్ రూమ్ (2002)
ఫేజ్ IV (1974)
పైనాపిల్ ఎక్స్‌ప్రెస్ (2008)
రాబిట్ హోల్ (2010)
స్లివ‌ర్ (1993)
స్పాంగ్లిష్ (2004)
స్టార్టింగ్ ఔట్ ఇన్ ది ఈవెనింగ్ (2007)

సిరీస్‌
లీగో సిటీ అడ్వంచ‌ర్స్‌:  సీజ‌న్ 1
సూట్స్‌:  సీజ‌న్ 9

జూలై 3
సిరీస్‌
హ‌న్నా:  సీజ‌న్ 2

జూలై 6
సిరీస్
ద ఫోస్ట‌ర్స్ - సీజ‌న్స్ 1-5

జూలై 7
మూవీస్‌
ద టూరిస్ట్ (2010)

జూలై 11
మూవీస్‌
వివేరియ‌మ్ (2020)

జూలై 15
మూవీస్‌
శ‌కుంత‌లా దేవి:  ది హ్యూమ‌న్ కంప్యూట‌ర్ (2020)
ది వీకెండ్ (2019)

జూలై 17
సిరీస్‌
అబ్‌సెన్షియా:  సీజ‌న్ 3

జూలై 24
మూవీస్‌
రేడియోయాక్టివ్ (2019)

సిరీస్‌
ఇఫ్ యు గివ్ ఎ మౌజ్ ఎ కుకీ

జూలై 27
మూవీస్‌
గుడ్ డీడ్స్ (2012)

జూలై 29
సిరీస్‌
యానిమ‌ల్ కింగ్‌డ‌మ్:  సీజ‌న్ 4

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com