మహేష్ ది కొట్టేసిన కమెడియన్
on Feb 19, 2014
ఆలీ హీరోగా నటించిన తొలిచిత్రం "యమలీల". ఈ చిత్రం గురించి ఆలీ మనకు తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలియజేశాడు. "ఈ చిత్రం ముందుగా మహేష్ బాబుతో తీయాలని అనుకున్నారట. కృష్ణ గారికి కథ చెపితే.. ఆయన మూడు నెలలు ఆగమని అనడంతో ఆ అవకాశం నాకు వచ్చింది. అలా నేను హీరో అయ్యాను. మొదట్లో ఈ సినిమాకు "యమస్పీడు" అనే టైటిల్ పెట్టారు. కానీ ఆ తర్వాత "యమలీల" గా మార్చారు" అని అన్నారు.