'పవర్' జోరు పెంచిన ఆగడు..!
Sep 23, 2014 11:55AM
.jpg)
మహేష్ బాబు 'ఆగడు' భారీ అంచనాలతో విడుదలై అదిరిపోయే ఓపెనింగ్ సాధించినా కానీ వీకెండ్ అనంతరం వసూళ్ళు భారీగా పడిపోపడంతో థియేటర్లు తగ్గించి ‘పవర్’ చిత్రానికి కేటాయిస్తున్నారట. కానీ మొదట్లో ఆగడు వల్ల పవర్ కు ఇబ్బందులు తప్పవని అందరూ భావించారు. అయితే ఆ సినిమా కలెక్షన్లు బలహీనపడడం పవర్ వరమై కూర్చుంది. ఇప్పుడు నిర్మాతలు పవర్ కలెక్షన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ కి పబ్లిసిటీ మరింత పెంచి, కలెక్షన్స్ ఎక్కువగా రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నారట. ఆఖరికి పవర్ మేకర్స్ తీసుకున్న రిస్క్ అనూహ్యంగా వారికి వరమై కూర్చుంది.



.jpg)
