TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఆధిక్యంలో కొనసాగుతున్న రోజా

May 16, 2014 9:09AM

చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎన్నికల బరిలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రోజా ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై ఆమె ముందంజలో కొనసాగుతున్నారు.

google-ad-img