English | Telugu
హాట్ ఫొటో షూట్: విష్ణుప్రియ.. తగ్గేదే లే!
Updated : Sep 4, 2021
అందాల ప్రదర్శనలో అనసూయ, రష్మీ గౌతమ్‌లను విష్ణుప్రియ మించిపోతోంది. హాట్ హాట్ ఫొటోషూట్‌లతో ఇంటర్నెట్‌లో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. నాభి అందాలతో పాటు ఎద సంపదను చూపించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. గతంలో ఓసారి వైట్ కలర్ డ్రస్‌తో విష్ణుప్రియ హాట్ ఫొటోషూట్ చేసింది. తర్వాత బ్లాక్ బికినీలో మరో ఫొటోషూట్ చేసింది. అయితే, అప్పుడు అంతగా ఎక్స్‌పోజింగ్ చెయ్యలేదు. ఇప్పుడు మరోసారి బ్లాక్ బికినీలో స్కిన్ షో చేస్తూ కొత్త ఫొటోషూట్ చేసింది.
టీవీ యాంకర్స్‌లో హాట్ ఫొటోషూట్స్, యాక్టింగ్ అంటే రష్మీ గౌతమ్ గుర్తొస్తుంది. అయితే, ఆవిడ టీవీ ప్రోగ్రామ్స్‌లో హాట్ అప్పియరెన్స్ ఇవ్వలేదు. ‘గుంటూరు టాకీస్’ వంటి సినిమాల్లో స్కిన్ షో చేసింది. అనసూయ కూడా టీవీ ప్రోగ్రామ్స్‌లో హాట్ షోను డ్రస్సుల వరకూ పరిమితం చేసింది.
విష్ణుప్రియ అలా కాదు. టీవీ ప్రోగ్రామ్స్‌లో పాటలకు డ్యాన్స్ చేసేటప్పుడూ నాభి అందాలు నాజూకుగా చూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ రీల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. టీవీలతో పాటు సినిమాలపై కూడా విష్ణుప్రియ కాన్సంట్రేట్ చేసిందట. అందుకనే, ఈ హాట్ షో అని టాక్.