English | Telugu

ఐస్ క్రీమ్ తింటూ అషురెడ్డితో ఆర్జీవీ సె** డిస్కషన్!

వెండితెర నుండి ఓటీటీ తెరకు, అక్కడ నుండి యూట్యూబ్ తెరకు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఆయన గ్రాఫ్ పెరిగిందా? కిందకు పడిందా? అనేది పక్కన పెడితే... ఎప్పుడూ తాను వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఆలోచించే వర్మ, తర్వాత అందరికీ ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు 'బిగ్ బాస్' బ్యూటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆల్రెడీ అరియనాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. లేటెస్టుగా అషురెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశారు.

ఐస్ క్రీమ్ తింటూ అషురెడ్డితో సెక్స్ డిస్కషన్ చేశామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అరియనా ఇంటర్వ్యూ బోల్డ్ అనుకుంటే... అంతకు మించి ఇవ్వబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఇప్పటికే అషురెడ్డిని వివిధ భంగిమల్లో వర్మ తీసిన ఫొటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంటర్వ్యూకి అషురెడ్డి చిట్టి డ్రస్ వేసుకుని వచ్చింది. ఆమె కాళ్ళును హైలైట్ చేస్తూ వర్మ స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ రిలీజ్ చేశాక... ఏ రేంజ్ హాట్ టాపిక్ అవుతుందో చూడాలి.

అన్నట్టు... ఇంటర్వ్యూ తర్వాత అషురెడ్డి ఫ్యాన్ అయ్యానని వర్మ ట్వీట్ చేశారు. తాను కలిసిన వ్యక్తుల్లో చాలా నిజాయతీ ఉన్న మనిషి అషురెడ్డి అని కాంప్లిమెంట్ ఇచ్చారు. వర్మ మాటలకు అర్థాలు వేరులే అనుకోవాలో... లేదంటే నిజం చెప్పారో కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. గతంలో మాట్లాడిన మాటలకు పొంతన లేని విధంగా మాట్లాడడం వర్మకు అలవాటే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.